Singer Sunitha : కోటాను కోట్ల ఆస్తి ఉంది కానీ భార్య సునీత మీద రూపాయ్ కూడా పెట్టని మ్యాంగో రామ్ .. కారణం పెద్దదే !

Singer Sunitha : టాలీవుడ్ స్టార్ సింగర్ సమంత రామ్ వీరపనేని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే వీళ్ళ పెళ్లి సమయంలో వీరిద్దరినీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు.. అయినా వీళ్ళిద్దరూ అవేమీ పట్టించుకోకుండా మ్యారీడ్ లైఫ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.. తాజాగా అన్ని కోట్లు ఆస్తి ఉన్న రామ్ సునీత పేరు పై ఒక్క రూపాయి కూడా రాయలేదట.. అందుకు కారణం ఇదే అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..

Ram virapaneni not give her wife Suneetha because
Ram virapaneni not give her wife Suneetha because

మ్యాంగో మీడియా అధినేత రామ్ ఆయన సొంత కష్టంతో పైకి వచ్చిన టాలెంటెడ్ మనిషి.. ఈయనకు పలు కంపెనీలలో వందల కోట్ల రూపాయల షేర్స్ ఉన్నాయి. అంతేకాదు విదేశాల్లో పలు బిజినెస్లు ఉన్నాయి. మొత్తంగా ఈయన ఆస్తి సుమారుగా 700 కోట్ల రూపాయలు పైనే ఉంటుందని తెలుస్తోంది. అయితే తన భార్య సునీత పేరు పై ఒక్క రూపాయి కూడా రాయలేదట రామ్. అందుకు కారణం సునితే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. డబ్బు కోసమే రామ్ ని పెళ్లి చేసుకుందని అందరూ అనుకుంటున్నారని.. అందుకే ఆమె రామ్ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. నాకు నువ్వు మాత్రమే నాకు ముఖ్యం. నీ ఆస్తి వద్దు అని సునీత పెళ్లికి ముందే చెప్పేసిందట.. ఆ కండిషన్ కి ఒప్పుకున్నా రామ్ కోట్లకు కోట్ల ఆస్తి ఉన్నా కూడా సునీతకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదట. రామ్ ని అర్థం చేసుకున్న సునీత లాంటి భార్య ఉండడం నిజంగా రామ్ అదృష్టం అని వాళ్ళ ఫ్యాన్స్ అంటున్నారు.