Allu Arjun – Mahesh Babu : అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్ నిన్న మొన్నటి వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చరణ్ బర్త్ డే కు బన్నీ బర్త్ డే కి విషెస్ చెప్పకపోవడంతో ఈ రన్ మరింత ఎక్కువైంది. బావా బామ్మర్దులు విడిపోయారని టాక్ చాలా గట్టిగానే వినిపించింది. వినిపించడమే కాదు.ఇదే వీరిద్దరూ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గు మానేంతవరకు తీసుకొచ్చింది. కానీ తాజాగా వీరిద్దరూ జాలీగా నవ్వుకుంటూ ఉన్నట్లు ఒక వీడియో బయటకు వచ్చి అందర్నీ షాప్ కి గురి చేసింది. దీంతో పాటు అందరినీ ఆకట్టుకుంటూ అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్స్ లో ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.

చెర్రీ బన్నీ మధ్య బంధం చెడిందని ఎప్పటినుంచో వస్తున్న టాక్ న్యూస్ కి బాహాటంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం ఎప్పుడూ చేయని బన్నీ చెర్రీ తాజాగా అది చేశారు. చిరు ఇంట ఉపాసన సీమంతం ఘనంగా జరుగుతున్న వేల బన్నీకి చెర్రీ నుంచి ఆహ్వానం అందిందని తాజాగా ఓ వార్త తెలుస్తోంది. ఇక ఈ ఆహ్వానం తో చెర్రీ ఉపాసన శ్రీమంతానికి విచ్చేసిన అల్లు అర్జున్ వారితో టైం స్పెండ్ చేసినట్లు తాజాగా బయటకు వచ్చిన కొన్ని వీడియోలతో అర్థమవుతుంది.
ఇలా బయటకు వచ్చిన ఫోటోలు వీడియోలు వీరు ఫ్యాన్స్ తో పాటు నేటిజెన్లను స్టన్ అయ్యేలా చేస్తున్నాయి. బన్నీ చర్యల మధ్య అసలు గొడవలే లేదన్న క్లారిటీ వారికి ఇచ్చింది. వారు కలిసిపోయేలా ట్రోల్స్ ని ఆపేలా చేసింది. అయితే తాజాగా ఎంతో ఘనంగా జరుగుతున్న ఉపవాసనా శ్రీమంతం ఆ శ్రీమంతం నుంచి బయటకు వచ్చిన ఫన్నీ వీడియో కాస్త వైరల్ అయ్యి ఇప్పుడు మెగా ఫ్యాన్స్ బన్నీ ఫ్యాన్స్ ని కలుపుతోంది. అంతేకాకుండా ఫ్యాన్స్ అందర్నీ కృషి అయ్యేలా చేసింది ఆ వీడియో.