Mahesh Babu : రాజమౌళి మహేష్ బాబు సినిమా షూటింగ్ స్టార్ట్ అప్డేట్ వచ్చేసింది..

Mahesh Babu : రాజమౌళి తన తర్వాత సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉంటుందని ఎప్పుడూ అధికార ప్రకటన వచ్చేసింది.. కానీ దాని తర్వాత ఏ అప్డేట్స్ లేకపోవడం వలన ఫ్యాన్స్ లో కొంచెం కలకలం రేగింది.. తాజాగా రాజమౌళి మహేష్ బాబు సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ వచ్చేసింది. మహేష్ త్రివిక్రమ్ సినిమా పూర్తి కాగానే 20 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ మహేష్ రాజమౌళి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది..

రాజమౌళి త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం గురించి ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది.. ప్రస్తుతం రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంటున్న అటు సినిమా లొకేషన్స్ కోసం వేట మొదలుపెట్టేశారు. ఆఫ్రికాలోనే చాలా వరకు ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుందట. రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఈ సినిమా ప్రారంభోత్సవం ప్రారంభం కాదట. వచ్చే ఏడాది త్రివిక్రమ్ సినిమా రిలీజ్ అయితే ఆ తరవాత 2024 లోనే మహేష్ రాజమౌళి సినిమా విడుదల అయ్యే అవకాశలు కూడా ఉన్నాయి.

Rajamouli mahesh babu movie shooting begans update
Rajamouli mahesh babu movie shooting begans update

రాజమౌళి గారి తండ్రి విజయేంద్ర ప్రసాద్ నేషనల్ మీడియాతో మాట్లాడుతూ మహేష్ జక్కన్న సినిమా మంచి అడ్వెంచర్ గా ఉంటుందని.. ఇప్పటివరకు ఎవ్వరూ చూడని కొత్త కథ అని చెప్పారు.. దాంతోపాటు ఆ సినిమా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్తుందని తెలిపారు.. ఈ సినిమా కదా స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని.. ఈ షూటింగ్ మొత్తం అడివిలోనే అనుకుంటున్నట్లు వెల్లడించారు.. ఈ సినిమా తో మహేష్ పాన్ ఇండియా స్టార్ గా పరిచయం కాబోతున్నాడు..

Advertisement