Mahesh Babu-Rajamouli : దర్శక ధీరుడు రాజమౌళి శుక్రవారం నాడు ఆర్ఆర్ఆర్ సినిమాని జపాన్లో పెద్ద ఎత్తున విడుదల చేసింది చిత్ర యూనిట్ ఈ నేపథ్యంలోనే సినిమాలు ప్రమోద్ చేసే ఉద్దేశంతో రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఎన్టీఆర్ తన భార్య ప్రణతితో కలిసి రాజమౌళి తన భార్య రమతో కలిసి జపాన్ చేరుకొని పెద్ద ఎత్తున ప్రమోషన్స్ లో పాల్గొన్నారు కొడుకు కార్తికేయ సైతం పాల్గొన్నారు చూసుకుంటున్నారు.. ఇప్పుడు కార్తికేయ భార్య కూడా ఈ ప్రమోషన్స్ లో పాల్గొనడం హాట్ టాపిక్ గా నిలిచింది..!
ఇప్పుడు కార్తికేయ భార్య పూజ ప్రసాద్ కూడా ఆర్ఆర్ జగన్ ట్రిప్ లో కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.. కార్తికేయతో కలిసి పూజ ఆర్ఆర్ఆర్ జగన్ ట్రిప్ లో కనిపించడంతో రాజమౌళి ఫ్యామిలీ సినిమా టీం లో ఆమె కూడా చేరిందనే ప్రచారం ఊపదుకుంది.. రాజమౌళి తన తదుపరి చిత్రంలో ఆయన కోడలు ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తుందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాలో రాజమౌళి కోడలు కూడా ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తుందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
తాజాగా అందుతున్న సమాచారం మేరకు.. పూజా ప్రసాద్ ఈ సినిమాలో కథను మలుపు తిప్పే ఓ కీలక పాత్రలో కనిపిస్తుందని.. సినిమాలో ఆమొ పాత్ర కేవలం కొన్ని క్షణాలే అయినప్పటికీ.. తను సినిమాను టర్న్ తిప్పుతుంది అని.. ఆమె పాత్రే హైలెట్ గా నిలుస్తుందని.. ఈ సినిమాతో మంచి పేరు సంపాదించుకోవడం ఖాయం అని ఓ వార్త సినీ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.. అయితే ఈ విషయం తెలుసుకున్న నమ్రత తను నిజంగా మహేష్ బాబు సినిమా ద్వారా పూజ వెండితెరకు పరిచయం అవ్వడం తనకు చాలా సంతోషంగా ఉందని ..తన సన్నిహిత వర్గాల వారితో చెప్పినట్లు తెలుస్తోంది .. అయితే ఈ వార్త లో ఏ మేరకు నిజముంది అనేది తెలియాల్సి ఉంది.. అయితే మహేష్ రాజమౌళి కాంబినేషన్లో రానున్న సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఓ బాలీవుడ్ బ్యూటీ నటిస్తోందని టాక్ వినిపిస్తోంది.. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది..
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.