Mahesh Babu : అవార్డ్ లపై స్పందించిన ఎస్ ఎస్ రాజమౌళి నాన్న విజయేంద్ర ప్రసాద్..

Mahesh Babu :  రాజమౌళి గారు తీసిన మూవీకి తన కుటుంబం కూడా ఎంతో గౌరవంతో మీడియా దగ్గరకు వచ్చి ఆనందంతో మాట్లాడుతున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ప్రస్తుతం రాజమౌళి గారు తీసిన మూవీ కి ఆస్కార్ అవార్డు రావడంతో.. ప్రతి ఒక్కరూ కూడా అతనికి ఎంతగానో వీడ్కోలు చెప్పడం సహజం. అయితే ఇప్పుడు రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ గారు కూడా మీడియా ముందు ఆస్కార్ అవార్డు గురించి మాట్లాడడం జరిగింది.. అతని మాటలు ఏంటో తెలుసుకుందాం…

Rajamouli awards on her father vijayendra Prasad words
Rajamouli awards on her father vijayendra Prasad words

విజయేంద్ర ప్రసాద్: ఏడు సంవత్సరాల నుంచి అవార్డులు రావట్లేదని బాధ ఉన్నప్పటికీ అయితే ఇప్పుడు అయినా దానిని మొదలుపెట్టారు. దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. అంటున్న విజయేంద్రప్రసాద్.ఈ విషయంలో కొంచెం డైరెక్ట్ గా నంది అవార్డు సంబంధించి పైన తెలంగాణ పెద్దలందరు ముందుమాట్లాడుతూ.. ఏ సినిమాలు అయితే తెలంగాణ కల్చర్ ని ప్రతిబింబిస్తుందో. ఏదైతే తెలంగాణ కల్చర్ యొక్క గొప్పతనాన్ని ఎత్తి చూపిస్తుందో. అటువంటి దానికి తప్పనిసరిగా ఒక నంది అవార్డు ఇవ్వాల్సిన అవసరం ఎంతగానో ఉంది. రెండవది సినిమా ఈజ్ “వెరీ పవర్ ఫుల్” మీడియం. ఉదాహరణకి “దిల్వాలే దునియాలే జాయేంగే” సినిమా మొత్తం అంతా కూడా స్విజర్లాండ్ లో తీశారు.

అయితే ఆ సినిమాకి విపరీతంగా ఇండియా నుంచి అక్కడికి టూరిస్ట్ ట్రాఫిక్ పెరిగిపోయింది. ఆ సినిమాపై చాలా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ముఖ్యంగా సినిమాలు తీస్తున్న తెలంగాణలో చాలా అద్భుతమైనటువంటి టూరిస్ట్ స్పార్ట్స్ ఉన్నాయి. ఆ స్పార్స్ నే ఒక ప్రధాన పాత్రగా భావిస్తున్నారు. అలాంటి సినిమా తీసి మొత్తం 90% వరకు ఇక్కడే తీస్తే.. అది టూరిజం పేరుట ఉపయోగపడుతుంది. తెలంగాణ గవర్నమెంట్ కి థాంక్యూ తెలుపుతున్న ఎస్ఎస్ రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ గారు..