Mahesh Babu : మా మూవీ టైం లో ఆమె పదవ తరగతి చదివేది. అయితే ప్రస్తుతం ఆ అమ్మాయి బిటెక్ కంప్లీట్ చేసి ఆ తర్వాత మ్యారేజ్ కూడా చేసుకున్నానని చెప్పింది. ఆ అమ్మాయి పేరు రచన. ఫస్ట్ టైం ఇంటర్వ్యూలో పదేళ్ల తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో “ఏంటి కూల్ ఎక్కలేదా వాటర్”అనే డైలాగుతో ఎంతో పాపులర్ అయిన ఈ రచన.మూవీ డైరెక్టర్ తన సొంత మామయ్య సాయంతో మూవీలోకి అడుగు పెట్టింది రచన. ఆ తర్వాత అత్తారింటికి దారేది వంటి సినిమాలలో పిలవగా ఆమె స్టడీ కంప్లీట్ అయ్యాక వద్దామని కొంచెం బ్రేక్ ఇచ్చింది.జాబ్ కంటే ఈ ఫీల్డ్ ఏ నచ్చింది అంటూ ఇంటర్వ్యూలో వ్యక్తం చేశారు.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ ఎంతో ఎక్స్పీరియన్స్ ని ఇచ్చింది. వండర్ఫుల్ మూవీ అంటున్న రచన మర్చిపోలేని మెమొరబుల్ మూవీ. ఆ డైలాగ్ కి 92,000రెమినరేషన్ తీసుకున్నాను. ఓన్లీ ఆ డైలాగ్ కి మహేష్ బాబు ఇంత చిన్న పిల్ల ఎక్స్ప్రెషన్ చంపేసింది.అని కామెంట్ చేశారట. మూవీలో నేను కొంచెం టెన్షన్ గా ఉన్నప్పుడు వెంకటేష్ గారు నన్ను బాగా సపోర్ట్ అంటున్న రచన. సెట్ మొత్తంలో నేనే చిన్నదాని కాబట్టి అందరూ కూడా నాకు ప్యాంపెరింగ్ ఇచ్చారు. మై ఫేవరెట్ హీరో అల్లు అర్జున్. డాన్స్ వల్లనే అల్లు అర్జున్ అంటే చిన్నప్పటినుంచి నాకు చాలా ఇష్టం అని చెప్పింది రచన.
తనని మీట్ అవ్వడానికి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నా అంటున్న రచన. ఆర్య టైం నుంచి ఆయనను చూసి ఫిదా అయిపోయా.. యూట్యూబ్ మరియు ఇన్స్టాలో చేసిన వీడియోస్ కి ఇంత ఫాస్ట్ గా రెస్పాన్స్ ఇస్తారని అనుకోలేదు దీనివల్లనే ఇంత పాపులర్ అవ్వడానికి కారణం ఐ యాం సో హ్యాపీ అంటుంది. అయితే ఈమెకు ఎంతమంది ప్రపోజ్ చేసినా కూడా నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి తప్పించుకునే దాన్ని అంటూ ఇంటర్వ్యూలో చెప్పారు.