Chiranjeevi : పూరి జగన్నాథ్ దెబ్బకి.. చిరంజీవి వెన్నులో వణుకు మొదలైంది..!

Chiranjeevi : పూరి జగన్నాథ్ ఇంతమందు ఎంతో మంది హీరోలకు మంచి మంచి హిట్ సినిమాలు ఇచ్చినప్పటికీ.. ఆయన తీసిన సినిమాలు కొన్ని డిజాస్టర్ రావటం వలన ప్రేక్షకులలో ఒక సందేహం నెలకొంది.. విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఇద్దరు కలిసి సినిమా చేద్దామని అనుకున్నప్పుడు.. విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా పై పలు రకాలుగా సోషల్ మీడియా వేదికగా అభ్యంతరం వ్యక్తం చేశారు.. ఈ కాంబినేషన్ వద్దని తమ భావాలు వ్యక్తం చేశారు. దానికి కారణమే పూరి చేసిన కొన్ని సినిమాలు డిజాస్టర్ కావడం..

విజయ్ దేవరకొండ మాత్రం పూరి జగన్నాథ్ మీద తను నమ్మకం ఉంచి.. ఇవేవీ పట్టించుకోకుండా పూరి జగన్నాథ్ తో సినిమాకి సిద్ధమయ్యాడు. సినిమా అనుకున్నంత విజయం సాధించలేకపోయింది.. దాంతో విజయ్ ని నెటిజన్లు, అభిమానులు ఆన్లైన్ వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే ఫామ్ కోల్పోయిన దర్శకులతో తమ హీరోలు సినిమా చేస్తుంటే అభిమానుల్లో కంగారు మొదలవుతుంది.. చిరు అభిమానుల్లో ఇప్పుడు ఈ సందేహం మరింత ఎక్కువ అయ్యింది. మెహర్ రమేష్ డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి ఒక రీమిక్స్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే.. ఈ మూవీని స్క్రీన్పై ఎలా తీసుకు వస్తారు అనేది ప్రజల్లో ఒక ఆసక్తికరమైన ఆలోచన నెలకొంది..

Puri Jagannath effect on other movie directors Chiranjeevi 
Puri Jagannath effect on other movie directors Chiranjeevi

కే.ఎస్.రవీంద్ర ( బాబి) విషయంలో అభిమానుల ఆవేదన ఎక్కువగా ఉంది. బాబి ఫామ్ కూడా ప్రజెంట్ అంతగా లేదు. జై లవకుశ సినిమాతో మంచి పేరును తెచ్చుకున్న బాబీ.. డైరెక్టర్ గా ఆ తరువాత బాబీ సర్దార్ గబ్బర్ సింగ్, వెంకీ మామ సినిమాలు యావరేజ్ తీసుకొచ్చాయి. మరోవైపు ప్రభాస్ ఎప్పుడు తగిలిన దెబ్బలు చాలా మారుతి డైరెక్షన్ లో ఒక మూవీ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా పూరి ఒక సినిమాతో విజయ అభిమానులందరూ అభ్యంతర వ్యక్తం చేస్తున్నారు.. పూరి దెబ్బకు మిగతా హీరోల అభిమానులు కూడా వారి హీరోల ఫ్లాప్ డైరెక్టర్స్ పై కన్నేసిన ఉంచారు..

Advertisement