Priyamani : దారుణాలకే దారుణం ఇది .. ఏ భర్త చేయకూడని పని చేసిన ప్రియమణి భర్త !

Priyamani : సీనియ‌ర్ న‌టీమ‌ణుల‌లో ప్రియ‌మ‌ణి హ‌వా గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఒక‌ప్పుడు త‌న అంద‌చందాల‌తో టాలీవుడ‌ని ఊపేసిన ఈ అమ్మ‌డు సెకండ్ ఇన్నింగ్స్‌లోను దూసుకెళుతుంద‌. బుల్లితెర‌, వెండితెర‌పై స‌త్తా చాటుతూ అల‌రిస్తుంది. ఒకానొక సమయంలో తెలుగు తమిళ భాషలలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన ప్రియ‌మ‌ణి ఇప్పుడు హిందీ భాష‌ల‌లో కూడా సినిమాలు, వెబ్ సిరీస్‌లు వంటివి చేస్తుంది. ఇక ఈ అమ్మ‌డు కొన్నాళ్ల క్రితం ముస్తాఫారాజ్ అనే వ్య‌క్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అత‌నుఅమెరికాలో ఉంటున్నారు ఈమె మాత్రం ఇండియాలో ఉంది.

priyamani-husband-news-viral
priyamani-husband-news-viral

Priyamani :  గ్రేట్ హజ్బెండ్…

కొద్ది రోజులుగా వీరిద్ద‌రు స‌మంత‌- నాగ చైత‌న్య మాదిరిగా విడాకులు తీసుకున్నారు అని సోష‌ల్ మీడియాలో తెగ ప్ర‌చారం న‌డిచింది. వాటికి దీపావ‌ళి రోజు చెక్ పెట్టింది. దీపావళి పండుగ సందర్భంగా ఈమె తన కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ, ఆ పోస్టు కింద మిస్ యు ముస్తఫా అంటూ కోట్ చేసి లవ్ సింబల్ తో పోస్ట్ షేర్ చేసింది.ఈ విధంగా తన భర్త పేరును ప్రస్తావిస్తూ ఈమె తనని ఎంతగానో మిస్ అవుతున్నానని, తాము విడాకులు తీసుకోలేద‌నే విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పింది.

తాజాగా ప్రియమణి భర్త కు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఈ విష‌యం తెలిసి ప్రియ‌మ‌ణి భ‌ర్త ఇంత గొప్ప‌వాడా అని అంటున్నారు. ప్రియ‌మ‌ణి- ముస్తాఫా దంప‌తుల‌కి ఇప్ప‌టి వ‌ర‌కు పిల్ల‌లు లేరు. అందుకు కార‌ణం ప్రియమణి గర్భసంచి చాలా వీక్ గా ఉన్నట్లు తెలుస్తుంది.. ఇప్ప‌టికే ఆమెకు టూ టైమ్స్ అబార్షన్ అయినట్లు స‌మాచారం. ఫ్యూచర్ లోను ప్రియమణి ప్రెగ్నెన్సీ క్యారీ చేయాలంటే.. చాలా రిస్కీతో కూడుకున్న‌ద‌ని డాక్టర్స్ చెప్పార‌ట‌. ప్రియ‌మ‌ణికి ఈ లోపం ఉంద‌ని బ‌య‌ట తెలిస్తే ఆమెకి విమ‌ర్శ‌లు ఎక్కువ అవుతాయి అని చెప్పి ముస్తాఫా తాను పిల్ల‌లు వ‌ద్ద‌ని దూరం పెడుతున్న‌ట్టు ప్రొజెక్ట్ చేస్తున్నాడ‌ట‌. ఇంత అర్ధం చేసుకున్న భ‌ర్త దొర‌క‌డం చాలా అదృష్టం అని నెటిజ‌న్స్ అంటున్నారు.