Prabhas : దారుణమైన అప్పుల్లో కూరుకుపోయిన ప్రభాస్ — అనుష్క ఫోన్ చేసి ఒకే ఒక్క మాట చెప్పింది !

Prabhas : ప్రభాస్ బాలయ్య టాక్ షో కి లో భీభత్సంగా రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. బాలయ్య ప్రభాస్ నుంచి పలు విషయాలు మాట్లాడించడానికి ట్రై చేశాడు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ తాను అప్పుల్లో కూరుకుపోయానని.. ఆ టైంలోనే రాజమౌళి సినిమాకు కమిట్ అయ్యానని.. అయితే ఎలాగో రాజమౌళి సినిమా లేటుగా తీస్తాడని అప్పుడే నాకు రెండు ఆఫర్లు వస్తే అవి చేశాను..

Advertisement

నేను అప్పులో కూరుకుపోయి డబ్బులు చాలా టైట్గా ఉంది.. ఆ రెండు సినిమాలు చేస్తాను.. ఆ తర్వాత బాహుబలికి కమిట్ అవుతానని.. ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నానని.. అలాంటి టైం లో నేను రెబల్ నటిస్తే అది అనుకున్నంత హిట్ అవ్వలా.. అప్పటికే నేను డిప్రెషన్ లో ఉన్నాను.. ఆ టైమ్ లో మిర్చి సినిమా తీస్తుండగా.. నా బాధ అర్థం చేసుకున్న అనుష్క ప్రతిరోజు నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పేదని.. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని.. నువ్వు ఏ మాత్రం బాధపడకు.. నీకు అండగా నేనున్నానని సపోర్ట్ చేసిందని.. ఈ సినిమాలో తన రెమ్యూనరేషన్ కూడా ప్రభాస్కే ఇచ్చేస్తానని చేపిందని.. ప్రభాస్ తన సన్నిహితులతో చెప్పాడట. అనుష్క అన్నట్టుగానే మిర్చి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రభాస్ అప్పుల లో నుంచి బయటపడి బాహుబలి సినిమా తీసి పాన్ ఇండియా స్టార్ క్రేజ్ అందుకున్నాడు.

Advertisement

 

Advertisement