Prabhas : ఓరి నాయనో .. అన్నీ కోట్ల అప్పు ఉందా ?? ప్రభాస్ అప్పుల లెక్క చూస్తే ఫ్యాన్స్ కూడా ఎందుకు అన్నా అంత డబ్బు నీకు అంటారు !

Prabhas :  పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి దర్శకత్వంలో ఓ సినిమాను చేస్తున్నారు.. పాన్ ఇండియా స్టార్‌ గా క్రేజీ ప్రాజెక్టులను చేస్తున్న ప్రభాస్ బ్యాంకు మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చిందనేది అందరిలోనూ మొదులుతున్న ప్రశ్న.. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే టాలీవుడ్ బాహుబలి ప్రభాస్‌ కి సంబంధించిన వార్తొకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది..

Advertisement
prabhas fans shocked about his loan
prabhas fans shocked about his loan

హైదరాబాద్‌ లోని తన ఆస్తుల మీద బ్యాంకు లోను తీసుకున్నారని టాక్.. హైదరాబాద్‌లో ఉన్న తన ప్రాపర్టీపై ప్రభాస్ ఓ బ్యాంక్‌లో అక్షరాల 21 కోట్ల లోన్ తీసుకున్నాడని.. ఆ లోన్ సంబంధించిన చెక్ తాజాగా ప్రభాస్ చేతికి అందిందనేది న్యూస్ వినిపిస్తుంది.. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ కి బ్యాంక్‌లో లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? అనేది ఇప్పుడు ప్రశ్న.. ఓరి నాయనో .. అన్నీ కోట్ల అప్పు ఉందా.. ప్రభాస్ అప్పుల లెక్క చూస్తే ఫ్యాన్స్ కూడా ఎందుకు అన్నా అంత డబ్బు నీకు అని నెటిజన్స్ అనుకుంటున్నారు..

Advertisement

 

Advertisement