Prabhas-Mahesh : ప్రభాస్,మహేష్ ఆ విషయం లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు??

Prabhas-Mahesh :యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా చేస్తున్న పౌరాణిక చిత్రం ఆదిపురుష్. ఇది 2023 సంక్రాంతి కానుకగా ప్రేక్షకులకు అందించాలి అనే ఉద్దేశ్యం తో జనవరి 12న రిలీజ్ డేట్ గా చాల కాలం ముందే అనౌన్స్ చేసారు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ తారుమారవడం తో ఆదిపురుష్’ ని సంక్రాతి బరి నుంచి వెనక్కు తీసుకున్నారు అని తెలుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర వచ్చేఘర్షణని ని తగ్గించడానికో లేదంటే టీజర్ పై వచ్చిన ట్రోల్స్ వలనో లేదా ఇతర కారణాల వల్లనో ఆదిపురుష్ సంక్రాంతికి రావడం లేదు అనే వార్తలు ఎక్కువగానే వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు వాయిదా వేస్తే మళ్ళీ ఎప్పటికి రిలీజ్ చేస్తారనే అంశం మీద చర్చలు జరుగుతున్నాయి.

Prabhas and Mahesh are going to take any decision in that matter

ఈ సినిమా నేపథ్యానికి అనుగుణం గా ‘ఆదిపురుష్’ ను శ్రీరామ నవమి సందర్భంగా మార్చి నెలాఖరున విడుదల చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది. అయితే ఇక్కడా ఉన్న సమస్య ఏమిటంటే మార్చి 30న నాని చేసిన పాన్ ఇండియా మూవీ దసరా రిలీజ్ చేయాలి అని చాలా రోజుల క్రితమే ఆ డేట్ ని బ్లాక్ చేసిపెట్టుకున్నారు. అదీ కాకుండా అదే వారంలో కొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా వచ్చే ఛాన్స్ కనబడుతుంది. కాబట్టి ఆదిపురుష్ 2023 ఏప్రిల్ లేదా మే నెలలో రిలీజ్ చేయడానికి చూస్తున్నట్లు తెలుస్తుంది. వేసవిలో ఏప్రిల్ 28న ప్రభాస్ సినిమా రిలీజ్ చేయడం కోసం చూస్తున్నారట. అయితే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న SSMB28 సినిమా 2023 ఏప్రిల్ 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ ఉంటుంది అని మేకర్స్ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. కొన్ని కారణాల వలన ఇప్పుడు ఆ షూటింగ్ కూడా ఆలస్యం అవడం తో అనుకున్న సమయానికిరిలీజ్ కాక పోవచ్చు అనే అనుమానం బలంగా ఉంది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.