Prabhas : ప్రభాస్ సినిమా షూటింగ్ అన్ని పోస్ట్ పోన్ అయ్యాయా.!?

Prabhas ; రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న ఈ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ చిత్రాలు కావడం విశేషం. ప్రభాస్ ఒక భారీ బడ్జెట్ సినిమాని వచ్చే ఏడాది రెండు లేదా మూడు నెలల్లో ప్రేక్షకులకు తీసుకురావాలని ప్లాన్ చేసుకున్నారు. దీనికి తగ్గట్లు ప్రభాస్ షూటింగ్ షెడ్యూల్ లో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఒక ఊహించినని హఠాత్ పరిణామం ప్రభాస్ లైఫ్ లో వచ్చి పడింది.. ఇప్పటివరకు పెద్దదిక్కుగా ఉన్న పెద్దనాన్న కృష్ణంరాజు ఆదివారం తుది శ్వాస విడిచారు. తనకు ఇన్నాళ్లు మార్గదర్శకుడిగా వెనక ఉండి ప్రోత్సాహాన్ని అందించిన పెద్దనాన్న కృష్ణంరాజు గారి మరణ వార్త తీవ్రని లోటుగా నిలిచింది.

ప్రభాస్ ఆడియో ఫంక్షన్ లో కృష్ణంరాజు గారు సందడి చేసుకుని ఎంతగానో అలరించిన సందర్భాలు కూడా లేకపోలేదు.. ఇలాంటి పెద్దనాన్న ఇప్పుడు ఆయన ముందు లేరనే వార్తతో ప్రభాస్ భావోద్వేగానికి గురయ్యాడు.ఈ షాక్ నుంచి ప్రభాస్ తేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. అప్పటివరకు ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు షూటింగ్స్ పోస్ట్ ఫోన్ అయ్యా అవకాశం ఉందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఎందుకు ప్రధాన కారణం ప్రభాస్ పెద్దనాన్న చనిపోవడమే.. ప్రభాస్ షాక్ లో నుంచి చేరుకోవడానికి కాస్త సమయం పట్టవచ్చు.. ప్రభాస్ ఇప్పటికే ఓం రౌతు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న సినిమా ఆదిపురుష్..

Prabhas all movie shooting will be postponed
Prabhas all movie shooting will be postponed

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని టెక్నికల్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది.. ఈ చిత్రంలో హీరోయిన్ శృతిహాసన్ గా విలన్ రోల్ లో సైఫ్ ఆలీఖాన్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రాన్ని 2023 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు సమాచారం. కేజిఎఫ్ ప్రేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో సలార్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ వైలెంటెడ్ పాత్రలో సరికొత్తల్లుప్పుతో కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తుండగా పృథ్వీరాజ్, జగపతిబాబు. కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement