Prabhas : కృతి సనన్ కాదు , అనుష్క కాదు.. మాళవిక మోహన్ తో ప్రభాస్ పెళ్లి?o

Prabhas : మాళవిక మోహనన్ గురించి ఎవరికి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మాస్టర్ సినిమాలో విజయ్ సరసన నటించి స్టార్ హీరోయిన్‌ గా గుర్తింపు తెచ్చుకుంది ఆ తరువాత క్లియర్ లో వెనక్కి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు.. ఇక సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా ఈమె వైరైటీ కాస్టూమ్స్‌తో ఫోటోషూట్స్ సందడి చేస్తూ కుర్ర కారుకి నిద్ర లేకుండా చేస్తుంది.. తాజాగా ఈమె ప్రభాస్, మారుతి సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది..

అయితే ఈ సినిమాలో మాళవిక మోహన్ ప్రభాస్ ముందుగా ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారట.. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో మాత్రం వేరే విధంగా వచ్చింది.. ప్రభాస్ మాళవికా మోహన్ ను పెళ్లి చేసుకోనున్నాడట.. కృతి సనన్ కాదు , అనుష్క కాదు.. మాళవిక మోహన్ తో ప్రభాస్ పెళ్లి.. అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఇది సినిమాల్లో భాగమేనని తన రియల్ లైఫ్ సంబంధించినది కాదు అని తాజా సమాచారం. ఇప్పటికే మారుతీ దర్శకత్వంలో రానున్న రాజా డీలక్స్ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా కంప్లీట్ చేశాడు. ప్రభాస్ మరికొన్ని రోజుల్లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కూడా స్టార్ట్ కానుంది.