Pooja Hegde : టాలీవుడ్ బుట్ట బొమ్మ , సౌత్ గార్జియస్ బ్యూటీ పూజా హెగ్డే.. మరోసారి తన ట్రెండీ డ్రస్సుల్లో శరీరం చుట్టుకొలతలు చూపించింది.. పూజ హెగ్డే క్లీవేజ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. అమ్మడి సోకుల సోయగానికి ఇంటర్నెట్ హీటెక్కుతోంది.. ఆ క్లిక్స్ పై మీరు ఓ లుక్కేయండి..

ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పూజ హెగ్డే. ఆ సినిమా తర్వాత పూజ హెగ్డే చాలా కాలం పాటు ఆఫర్ల కోసం ఎదురుచూసింది.. మహర్షి సినిమాతో పూజ హెగ్డే ఫామ్ లోకి వచ్చింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదని చెప్పాలి.. అరవింద సమేత , అలా వైకుంఠపురంలో, మోస్ట్ ఎలిజియల్ ఎలిజిబుల్ బ్యాచిలర్, గద్దల కొండ గణేష్ లాంటి సినిమాలు అమ్మడికి స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించి పెట్టాయి.. ఇటీవల వరుసగా మూడు ఫ్లాప్ వచ్చిన కానీ పూజ హెగ్డే ఇమేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు ప్రస్తుతం ఈ బుట్ట బొమ్మ చేతిలో ఆరు సినిమా ఆఫర్స్ ఉన్నాయి..
మరి ఇంకా ఆఫర్స్ రావాలంటే అందాలను ఆరబోయాలి అనుకుందో.. ఏమో ఇప్పుడు తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె టాప్ తీసేసి ఫ్రెండ్ అండ్ బ్యాక్ అందాలని చూపిస్తూ కవ్విస్తుంది.. ఇందులో పూజ హెగ్డే మరింత గార్జియస్ గా కనిపిస్తూ మెరిసిపోయింది.. ఈ ఫోటోలను ఏకంగా లక్షలకు మందికి పైగా లైక్స్ చేయడం విశేషం. త్వరలోనే పూజ హెగ్డే మహేష్ బాబు సినిమా షూటింగ్ సెట్లో సందడి చేయనుంది.