Pavitra Lokesh: నరేష్ పవిత్ర లోకేష్ గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇటీవల నరేష్ తన భార్యపై సంచలన వ్యాఖ్యలు చేయగా ఆ న్యూస్ మరోసారి హైలెట్ గా మారింది. పవిత్ర లోకేష్ తన భర్త గురించి మాట్లాడిన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి..
పవిత్ర లోకేష్ గతంలో తన భర్త గురించి చాలా గొప్పగా మాట్లాడారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర లోకేష్ తన భర్త గురించి మాట్లాడుతూ కొన్ని కామెంట్లను చేయగా అవి ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కొంతమంది అందులో భాగంగా తన భర్తతో కలిసి పవిత్ర లోకేష్ కొన్ని సీరియల్స్ లో నటించమని.. అప్పుడే మా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని.. మొదట మా ఇద్దరి మధ్య స్నేహం ఉండేదని.. ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని ఆ తరువాత మేమిద్దరం మూడుముళ్ల బంధంతో ఒకటయ్యామని పవిత్ర లోకేష్ తెలిపారు.
అంతేకాకుండా తన భర్త సుజేంద్రప్రసాద్ చాలా గొప్ప వ్యక్తి అని.. నాతో కంపేర్ చేసుకుంటే ఆయన చాలా మంచివాడు అని చాలా బెటర్ అని కూడా తెలిపింది.. ఆయనలో ఒక్క లోపాన్ని కూడా నేను ఎప్పటి వరకు చూడలేదని ఆ అభిప్రాయాలను ఆయన ఎప్పుడూ గౌరవిస్తానని.. నా మాటలను ఏమాత్రం ఎదురు చెప్పకుండా ప్రతి విషయంలోనూ నాకు సపోర్ట్ గా ఉంటారని.. అంతేకాకుండా ఇంట్లో ఉన్నప్పుడు మా సినిమాల గురించి అసలు మేము ఎప్పుడూ మాట్లాడము అంటూ పవిత్ర లోకేష్ తన భర్త గురించి చాలా చక్కగా చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అయితే ఇంత మంచి భర్తను వద్దనుకుని ఎందుకు మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు అంటూషన్స్ కామెంట్ చేసుకున్నారు. ఇంట్లో మంచి భర్త ఉంటే కాదనుకొని నరేష్ ను పెళ్లి చేసుకోవడం సబబు కాదని మీ వ్యక్తిగత కారణాలు మీ ఉండవచ్చు. మీ వ్యక్తిగత నిర్ణయం.. ఒకప్పుడు మంచి భర్త అన్న మీరు ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి ఏదైనా బలమైన కారణం ఉందా అని ఆమె అని మరికొంతమంది ఆలోచిస్తున్నారు నెటిజన్స్..