Rashmika Mandanna : ఎన్టీఆర్ సినిమాకి రష్మికా మందన్న రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Rashmika Mandanna : పుష్ప సినిమా సూపర్ హిట్ అవడంతో రష్మికా మందన్న పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.. ఇక తెలుగు ,తమిళ, హిందీ సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ ఫుల్ బిజీ అయింది. జూనియర్ ఎన్టీఆర్ 30వ సినిమా లో కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాలో ఎన్టీఆర్ జోడిగా రష్మిక మందన హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు సమాచారం.. ఈ సినిమాకి భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు సినీ వర్గాల టాక్.. ఈ సినిమాకి ఏకంగా అమ్మడు అక్షరాల ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేయగా..

కొరటాల శివ అందుకు అంగీకరించినట్లు సమాచారం.. ఇటీవల సీతారామం సినిమాతో ఉన్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్ సినిమాలో అవకాశం దక్కించుకుందని రూమర్ల వినిపించాయి. అయితే ఇప్పుడు రష్మిక పేరు వినిపిస్తుంది. వీటిలో ఏది నిజమో డైరెక్టర్ వెల్లడించవలసి ఉంది. రష్మితకు సోషల్ మీడియాలో ఫుల్ క్రేజ్ ఉంది.. అంతే కాకుండా నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకుంది.. అందుకే ఈ అమ్మడి పారితోషకం రోజురోజుకీ పెంచుకుంటూ పోతుంది.. స్టార్ హీరోయిన్లలో రష్మిక కూడా ఒకరుగా నిలిచింది.. ప్రస్తుతం రష్మిక ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి యానిమల్ మూవీలో నటిస్తుంది.

NTR 30 movie Rashmika Mandanna demands huge remuneration
NTR 30 movie Rashmika Mandanna demands huge remuneration

అమితాబచ్చన్ తో కూడా గుడ్ బాయ్ అనే సినిమాలో దీంతోపాటుమిషన్ మంజు ‘విజయ్’ సరసన వారిసు అనే తమిళ్ మూవీలో రష్మిక నటిస్తుంది. ప్రస్తుతం పుష్ప 2 మూవీపై ఫోకస్ పెట్టిన రష్మిక మందన తన కెరీర్ లో 30వ సినిమా అయినా ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివతో కలిసి రాజకీయ చేయబోతున్నాడు.. ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకి హీరోయిన్ గా రష్మిక లేదా అనేది క్లారిటీ లేదు.. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ ఇంకా మొదలు పెట్టలేదు.

Advertisement