Nitya Menon BREAKING NEWS : నిత్యా మీనన్ పెళ్లి ఫిక్స్ ?

Nitya Menon BREAKING News : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాచురల్ హీరోయిన్ గా నిత్యా మీనన్ ఎంతో క్రేజ్ దక్కించుకుంది. ఎన్నో సూపర్ హిట్ ప్రాజెక్ట్స్ లో నటించి మెప్పించింది. స్టార్ హీరోలకు జోడీగా నిత్యా మీనన్ నటించారు. రీసెంట్ గా తెలుగులో భీమ్లా నాయక్ తో మరో హిట్ ను తన అకౌంట్ లో వేసుకుంది. అలాగే కోలీవుడ్ లో ధనుష్ కు జోడీగా తిరు మూవీలో నటించి అందర్నీ ఆకట్టుకుంది. ఇక బుల్లితెరతో పాటు డిజిటల్ గాను అలరిస్తుంది.
ఇది నిజ‌మా?

Advertisement
nitya-menon-breaking-news-viral
nitya-menon-breaking-news-viral

సోషల్ మీడియాలో ఈ మధ్య నిత్యామీనన్ గురించి కొన్ని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ప్రెగ్నెసీ టెస్ట్ కిట్ తో పాటు బేబీ బంప్ ఫొటోస్ షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది. దాంతో ఒక్కసారిగా నిత్యా పెళ్లి గురించీ, ఆమె పర్సనల్ లైఫ్ గురించీ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఆ వెంటనే నిత్యా చేసిన పోస్టుల వెనుకున్న అసలు స్టోరీ చెప్పింది. ఆమె యాక్ట్ చేస్తున్న ది వండర్ ఉమెన్ ప్రమోషన్స్ లో ఈ ఫొటోస్ షేర్ చేసినట్టు చెప్పింది. తాజాగా పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ బ్యూటీ.

Advertisement

ఓ ఇంటర్వ్యులో నిత్యా మీనన్ పెళ్లి గురించి ప్రశ్నలు అడగడంతో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తాను చాలా ట్రెడిషనల్ అని, కల్చర్, సంప్రదాయాలను గౌరవిస్తానని అన్నారు. పెళ్లంటే ఒక సోషల్ ఫైనాన్షియల్ సెటప్ అనీ అలాంటి వాడితోనే పెళ్లి ముడిపడి ఉంది. నాకు అలాంటి పెళ్లి వద్దు అని.. అంతకు మించి ఉంటే చూద్దామని చెప్పింది. అంటే ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని క్లియర్ చేసింది. ప్రజంట్ దీనికి సంబందించిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement