Niiharika : విడాకులు అన్నారు ఇప్పుడేమని రాస్తారు. అంటున్న నిహారిక….??

Niiharika : మెగా వారి అమ్మాయి నిహారిక కొణిదెల భర్త చైతన్యతో కలిసి స్పెయిన్ లో బ్యూటిఫుల్ మూమెంట్స్ ని సోషల్ మీడియా వేదిక గా షేర్ చేయగా ఆ ఫొటోస్ అండ్ వీడియోస్ అన్ని కూడా నేటింటా హల్చల్ చేస్తున్నాయి. రీసెంట్ గా నిహారిక చైతన్య విడాకులు తీసుకుంటుంది. అన్న వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.కానీ ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ నిహారిక చైతన్యతో కలిసి వెకేషన్ని ఎంజాయ్ చేయడమే కాకుండా భర్తతో కలసి ఉన్న ఎడార్బుల్ పిక్స్ ని షేర్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చిందని చెప్పాలి.

Niharikha konidela comments spreading her devorce
Niharikha konidela comments spreading her devorce

తాజాగా నిహారిక సొంతంగా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పేరిట ఒక కొత్త ప్రొడక్షన్ ఆఫీసును కూడా ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు షూటింగ్ కి కొంత గ్యాప్ దొరకపోవడంతో భర్తతో కలిసి వెకేషన్ కి చెక్ పెట్టింది. ఈ అమ్మడు.నిజానికి వీరికి పెళ్లయిన కొంతకాలానికి ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నారని కొన్ని రూమర్స్ బయటకు వచ్చాయి.

భర్త చైతన్య నిహారికతో ఉన్న ఎడార్బుల్ పిక్స్ ని షేర్ చేస్తూ ఆ రూమర్స్ కి చెక్ పెట్టేసాడు. తిరిగి మరి రీసెంట్గా వేరే విరాకుడల విషయం తెరపైకి రావడంతో ఇక ఈసారి నిహారిక భర్తతో వెకేషన్ ఫోటోలను షేర్ చేస్తూ ఆ రూమర్స్ కి చెక్ పెట్టేసింది. ప్రస్తుతం నిహారిక షేర్ చేసిన ఆ పిక్స్ ని చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. అంతేకాకుండా ఎంజాయ్ ద వెకేషన్ అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు. అయితే వీటన్నింటినీ చూడగా అందరూ విడాకులు అని విషయం అబద్ధం అని అనుకోవడం జరిగింది. అయితే ఆమె దిగిన ఫోటోలలో సోషల్ మీడియాలో వైరల్ కావడం వల్ల నిజంగా మీరు కలిసి ఉన్నారా అని ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఎంతవరకు నిజం అనేది తెలుసుకోవాలి. అని అంటున్న మెగా అభిమానులు..