Niharika : నిహారిక కొణిదెల విడాకుల రూమర్స్ పై స్పందిస్తూ నిహారిక భర్త చైతన్య పోస్ట్ చేసిన వీడియో వైరల్….!!

Niharika :  డిసెంబర్ 2020లో నిహారిక కొణిదెల కి చైతన్య జొన్నలగడ్డతో వివాహం అయింది. అయితే పెళ్లయిన కొంతకాలానికి ఈ జంట విడాకులు తీసుకుంటున్నారని వార్తలు బయటకు వచ్చాయి. కానీ ఆ వార్తలను ఖండిస్తూ చైతన్య నిహారికతో ఉన్న ఎడార్పుల్ ఫోటోలను షేర్ చేస్తూ ఆ రూమర్స్ కి చెక్ పెట్టారు. కానీ ఇప్పుడు తాజాగా విడాకుల న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దానికి ముఖ్య కారణం నిహారిక చైతన్య ఇన్స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం. అంతేకాకుండా వీరి వెడ్డింగ్ ఫొటోస్ ని అలాగే వీరు కలిసి ఉన్న ఏ ఒక్క ఫోటోని కానీ వీడియోని కానీ తన ఇన్స్టాల్ లో కనిపించకుండా డిలీట్ చేయడంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు. అనే వార్తలు గట్టిగానే వినపడుతున్నాయి.

Niharikha devorce issue chaitanya post
Niharikha devorce issue chaitanya post

కానీ ఇప్పటివరకు ఇటు న్యూస్ పైన మెగా ఫ్యామిలీ నుంచి కానీ అటు చైతన్య ఫ్యామిలీ నుంచి కానీ ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయితే తాజాగా చైతన్య షేర్ కేసులో ఒక ఫోటో కింద నేటిజెన్లు మీరు నిహారిక విడాకులు తీసుకుంటున్నారంట కదా..? అంటూ కామెంట్ల వర్షం కురిపించడంతో దానికి వెంటనే చైతన్య స్పందించి కామెంట్ సెక్షను కూడా టర్న్ ఆన్ చేశాడు. అయితే రీసెంట్ గా చైతన్య తన చేతిలో షూ పట్టుకొని డిఫరెంట్ గా వీడియోని షేర్ చేయగా.. ఆ వీడియోని చూసిన నెటిజన్లు ఏంటి భయ్యా..?ఈ వీడియోకి అర్థం. మిమ్మల్ని విడాకులు తీసుకుంటున్నారు. అన్న వారిని చెప్పుతో కొడతారా ఏంటి అని కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం చైతన్య షేర్ చేసిన ఆ వీడియో నెట్టింట్ల హల్చల్ చేస్తోంది.