Taraka Ratna: నందమూరి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని బెంగళూరు నారాయణ హృదయలయ వైద్యులు తెలిపారు. మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ తర్వాత కార్డియోజెనిక్ కారణంగా ఆయన పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉందని తెలిపారు. తాజాగా నందమూరి తారకరత్న మరో అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది . అయితే ఈ వ్యాధి ఆయనకు ముందు నుంచే ఉందా లేదా అనేది స్పష్టత రావడం లేదు..
మరొక భయంకరమైన విషయం ఏమిటంటే నందమూరి తారకరత్న మెలనినా అని అరుదైన వారితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మెలనినా అనేది నోరు, అన్నవాహిక, జీర్ణశయ పేగుల్లో తీవ్రమైన రక్తస్రావం అవుతూ ఉంటుంది. ఇలాంటి అరుదైన వ్యాధి దారకు రత్నకు ఉన్నట్లుగా వైద్య చికిత్స అందులో ఇస్తున్నటువంటి వైద్యులు తెలిపారు అందువలనే మేము తారకరాదు అని పూర్తి స్థాయిలో ఆరోగ్యం చేయలేకపోతున్నామని హెల్త్ బులిటెన్ విడుదల లో తెలిపారు.
బ్లడ్ పంపింగ్ ద్వారా ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. మెలనినా ఉన్నవారికి మూత్రం, మల విసర్జన అనేది నలుపు రంగు లో వస్తుంది. ఇది ఇంకా ప్రాణాంతకం అనేది తెలుస్తుంది. బెలూన్ పద్దతిలో బ్లడ్ క్లియరెన్స్ అయితే చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ప్రస్తుతం తారక రత్న కోమా స్టేజ్ కి వెళ్లినట్టు తెలిపారు.
తారకరత్నకు మెలనీనా సమస్య ముందు నుంచే ఉందా లేదా అనేది ఇప్పుడు అందరి సమస్య.. ఈ సమస్య ముందు నుంచి ఉంటే ఆ విషయం బయటకు రానివ్వకుండా దాచి పెట్టారా అని కొందరిలో అనుమానాలు వస్తున్నాయి. అలా దాచి పెట్టడం వల్ల ఆయనకు ఈరోజు ప్రాణాపాయ స్థితికి వచ్చిందా అని నందమూరి అభిమానులు, టిడిపి శ్రేణుల ప్రశ్నలు. ఆయన సెలబ్రిటీ కావడంతో ఇలాంటి విషయాలు ఏమీ బయటకు రావు. ప్రతి ఒక్కరూ ఆయన ఆరోగ్యానికి మెరుగుపడాలని జూనియర్ ఎన్టీఆర్ మీడియా ముఖంగా తెలియజేశారు అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి సివియర్ గా ఉందని అర్థం చేసుకోవచ్చు. నందమూరి తారకరత్న పూర్తి ఆరోగ్యంగా కోలుకోవాలని ప్రతి ఒక్కరం ఆ దేవుడిని ప్రార్థిద్దాం.