Yashoda : యశోద సినిమా చూసి ఎమోషనల్ అయ్యి వెంటనే సమంత ఉండే ఆసుపత్రికి బయలుదేరిన నాగ చైతన్య ?

Yashoda : ఏమాయ చేసావే సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు సమంత, నాగ చైతన్య.. మొదటి చిత్రంతోనే వీళ్లిద్దరు ప్రేమలో పడ్డారు.. పెద్దల అంగీకారంతో మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. కానీ నాలుగు సంవత్సరాలు గడవకముందే వీళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. సమంత విడాకులు తీసుకున్న తర్వాత కూడా తను ఏమాత్రం తగ్గలేదు. తన కెరియర్ పై పూర్తిగా దృష్టి సారించింది.. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని తన సత్తా ఏంటో చూపించింది. అందులో భాగంగానే సమంత లేడీ ఓరియంటెడ్ కథాంశంతో తెరకెక్కిన యశోద సినిమా నేడు విడుదలైంది..

Advertisement
Nagachaithaya after watching Yashoda Movie going to samantha treatmenting hospital
Nagachaithaya after watching Yashoda Movie going to samantha treatmenting hospital

సరోగసి నేపథ్యంలో సాగే మెడికల్ మాఫియా కథ ఇది. వాస్తవ కధనాలను ఆధారంగా తీసుకొని హరి హరీష్ దర్శకద్వయం లో రూపొందించారు. కథ సాగే నేపథ్యం, మనుషుల్ని తాకే భావోద్వేగాలు , సమంత నటన ఈ చిత్రానికి హైలైట్ గా నిలిచాయి. ఉత్కంఠత రేకెత్తించే సన్నివేశాలతో తరువాత ఏమవుతుంది అనే ఆసక్తిని కలిగించింది. మాతృత్వం చుట్టూ సాగే సన్నివేశాలు ప్రేక్షకులను కంటతడి పెట్టిస్తాయి.. చివరిగా సమంత చెప్పిన డైలాగ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఏ మగాళ్ళకేనా ధైర్యం అని సమంత చెప్పిన ఒక్క డైలాగ్ తో సినిమా కి తన నిజ జీవితానికి సంబంధం ఉండేలా అనిపించింది.. ఈ సినిమాను వీక్షించిన నాగచైతన్య వెంటనే సమంత కలవాలని అనుకున్నాడట.

Advertisement

ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు సమంత కి నాగ చైతన్య కి మధ్యన జరిగినట్టుగా అనిపించాయట. నాగచైతన్య యశోద సినిమా చూసి ఎమోషనల్ అయ్యి వెంటనే సమంత ఉండే హాస్పిటల్ కి వెళ్ళాడట. సమంత చేతిలో చేయి వేసి సినిమా చాలా బాగుంది. నిజంగా నువ్వు సూపర్ సమంత అనేసాడట. అంతేకాదు ఇన్నాళ్లు నువ్వు ఇంత బాధను మనసులో ఎలా భరించావు అంటూ తనని హగ్ చేసుకున్నాడాట.. ఈ సమాచారం అంతా ఆయన సన్నిహిత వర్గాల నుంచి అందుతుంది. అయితే నాగచైతన్య నిజంగా సినిమా చూశారా.. లేదంటే సమంత కలిసారా లేదా అనేది ఇప్పటికీ సీక్రెట్ గానే ఉంది.

Advertisement