Naga Chaitanya : అందరి లుక్స్ టీజర్ పై.. నాగచైతన్య లుక్స్ మాత్రం మిర్ణా పై.. వీడియో వైరల్..

Naga Chaitanya :  టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ చిత్రం ఉగ్రం నరేష్ తో నాంది చిత్రాన్ని తెరకెక్కించిన విజయ్ కనకమెడల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది .. ఏఎంబి సినిమాస్ లో ఉగ్రం టీజర్ ను ఈరోజు అక్కినేని నాగచైతన్య విడుదల చేశారు.. నాగచైతన్య లుక్స్ మాత్రం ఈ సినిమా హీరోయిన్ మీర్ణా పై ఉన్నాయి అంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

ఉగ్రం అనగానే కథానాయకుడు ఎందుకు అంత ఉగ్రంగా తయారయ్యాడు అన్న దానిమీద ఈ కథ నడిచినట్టుగా కనపడుతోంది హీరో కుటుంబ సభ్యులు తన జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తులను వెంటాడి వేటాడే పోలీస్ ఆఫీసర్గా నరేష్ హస్త వైవిధ్యంగా ఇందులో కనిపించనున్నారు. ఈ టీజర్ కి తోడు శ్రీ చరణ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్ పై మరింత ఆసక్తిని పెంచింది.

ఈ సినిమాలో అల్లరి నరేష్ సరసన మలయాళ బ్యూటి మీర్ణా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ లాంచింగ్ ఈవెంట్ లో పాల్గొన్న నాగచైతన్య అందరితో పాటుగా మీర్ణా కూడా ఈ సినిమా హిట్ అవుతుందంటూ విష్ చేశారు దాంతో నాగచైతన్య చూపులన్నీ ఈ హీరోయిన్ పైనే ఉన్నాయంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది.

ఉగ్రం చిత్రాన్ని టూం వెంకట్ అబ్బూరి రవి కథ, సంభాషణలు అందిస్తున్నారు. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారి పాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ఉగ్రం సినిమాకి శ్రీ చరణ్ పానకాల సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రం మే 5న థియేటర్స్ లో విడుదల కానుంది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.