Nagachaitanya-Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లో సమంత ఒకరు.. సమంత గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో సైలెంట్ అయిన సంగతి తెలిసిందే.. మళ్లీ సోషల్ మీడియాలో వస్తూ వస్తూ ఒక్క పోస్ట్ తో మళ్ళీ హీట్ పుట్టించింది..! తన టీ షర్టు పై ఉన్న క్యాప్షన్ మాత్రమే కనిపించేలాగా ఫోటో పోస్ట్ చేసింది..! ఆ ఒక్క ఫోటోతో సమంత వైవాహిక జీవితం పై మరోసారి వదంతులు చలరేగాయి.. దీనిపై నాగ చైతన్య స్పందించినట్లు తెలుస్తోంది..!!
నువ్వు జీవితంలో ఒంటరిగా ప్రయాణించలేవు.. అనే క్యాప్షన్ ఉన్న టీ షర్ట్ వేసుకున్న సమంత పోస్ట్ చేసింది అయితే సమంత ఈ పోస్టును ఇండైరెక్టుగా నాగచైతన్యను ఉద్దేశించి పెట్టిందని సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ వచ్చాయి.. పైగా ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.. మీడియా వాళ్ళు ఇదిగో తోక అంటే అదిగో పులి అని అనడం సహజమే.. ఇప్పుడు నాగచైతన్య విషయంలో కూడా అదే జరుగుతుంది.. ఈ పోస్ట్ పై నాగచైతన్య.. సమంత తనకు నచ్చిన పోస్టులు పెట్టుకుంటుంది.. మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేసి మీడియా వాళ్ళు దీనిని స్ప్రెడ్ చేస్తున్నారు.. తన జీవితం తన ఇష్టం అని నాగచైతన్య తన సన్నిహిత వర్గాల వారితో చెప్పినట్లు సమాచారం..నాగ చైతన్య ఈ విషయాన్ని గతంలో కూడా అన్నారు.. మా ఇద్దరికి సంబందించిన విషయాలు వైరల్ అవుతున్నాయి కానీ.. మా కెరీర్ కు సంబందించిన విషయలు మాట్లాడద్దని చెప్పారు..
సమంత ప్రస్తుతం యశోద, శాకుంతలం రెండు సినిమాలు షూటింగ్స్ పూర్తి చేసుకుంది.. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉన్నాయి. త్వరలోనే ఈ రెండు చిత్రాలు థియేటర్స్ లో విడుదల కానున్నాయి.. ఈ సినిమాల ప్రచారం కోసం సమంత త్వరలోనే మీడియా ముందుకు రానుంది.. అప్పుడేనా సమంత తన విడాకుల విషయంపై స్పందిస్తుందేమో చూడాలి..
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.