Ram Charan : ఉపాసన ప్రెగ్నెన్సీ విషయంలో సంతోషంగా లేని అంజనా దేవి.! కారణం అదేనా.!?

Ram Charan  :  టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.. పెళ్లయిన 10 సంవత్సరాలైనా పిల్లలు పుట్టలేదంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు మొదలయ్యాయి.. ఎట్టకేలకు ఉపాసన తల్లి కాబోతుందంటూ మెగాస్టార్ చిరంజీవి అధికారికంగా ప్రకటించారు.. పెళ్లయిన పది సంవత్సరాలకు తన మనవడు తండ్రి కాబోతున్నారని తెలిసినప్పటికీ మెగాస్టార్ చిరంజీవి తల్లి అంజనా దేవి సంతోషంగా లేరట.. అందుకు ఓ కారణం కూడా ఉందట..

Megastar mother Anjana Devi worries ramcharan wife upasana I'll on her pregnancy health
Megastar mother Anjana Devi worries ramcharan wife upasana I’ll on her pregnancy health

ఉపాసన పెళ్లి జరిగిన 10 సంవత్సరాలకు ఆమె గర్భవతి అయిన కూడా ఆమె యూట్రస్ చాలా బలహీనంగా ఉందట. అందుకని వైద్యులు ఉపాసనలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారట. ఈ నేపథ్యంలో అంజనా దేవి ఉపాసన ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారట..
ఉపాసన ఆరోగ్యపరంగా అందరికీ ఎన్నో విషయాలను తెలియజేస్తూ ఉంటుంది.. అలాంటిది తన ఆరోగ్య విషయంలో ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో కదా తన ఆరోగ్యం గురించి మీరు కంగారు పడకండి అని సురేఖ కూడా అంజనా దేవికి సర్ది చెప్పాలని ప్రయత్నించారట..

కానీ అంజనా దేవి మాత్రం ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చే వరకు నా మనసులో ఈ ఆందోళన తగ్గదని.. అప్పటి వరకు తన ఆరోగ్యం పై నాకు గాబరాగానే ఉంటుందని.. తాను ఆరోగ్యంగా బిడ్డకు జన్మనిస్తే నాకు అప్పుడే అసలు సిసలైన సంతోషం కలుగుతుందని అంజనా దేవి చెప్పారట.