బిగ్ బ్రేకింగ్ న్యూస్ : ఫేక్ కలక్షన్స్ తో అడ్డంగా దొరికిన వాల్తేరు వీరయ్య టీం ???

బిగ్ బ్రేకింగ్ న్యూస్ :మెగాస్టార్ చిరంజీవి శృతిహాసన్ జంటగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య.. ఈ సినిమా వసుళ్లపరంగా బాక్సాఫీస్ రికార్డులను షేర్ చేస్తోంది.. నా పేరు రికార్డుల్లో ఉండడం కాదు నా పేరు మీద రికార్డ్స్ ఉండాలని ఈ సినిమాలో డైలాగ్ మాదిరిగా మెగాస్టార్ కలెక్షన్లు సునామీ సృష్టిస్తున్నారు. వాల్తేరు వీరయ్య చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే అరుదైన ఘనత సాధించింది. 100 కోట్ల మహిళని అధిగమించింది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ లెక్కలు ఫేక్ అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Advertisement
Megastar chiranjeevi Walteru Veeraiah collections is fake or not
Megastar chiranjeevi Walteru Veeraiah collections is fake or not

జనవరి 13న విడుదలైన వాల్తేరు వీరయ్య చిత్రం అదిరిపోయే వసులతో బాక్సాఫీస్ ముందు కాసులు వర్షాన్ని కురిపిస్తున్నారు. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 108 కోట్ల రూపాయల షేర్ ను వసూలు చేసింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే యూఎస్ లో కూడా ఊచ కోత కలెక్షన్లను వసూలు చేస్తోంది. 2 మిలియన్ మార్క్స్ కు దగ్గరలో ఉంది .

Advertisement

 

ఈ సినిమా మొదటి రోజే 1545 స్క్రీన్ పై విడుదలైంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1వ రోజు.. రూ.29.30 కోట్లు షేర్.. (రూ.49.10 కోట్లు), 2వ రోజు.. రూ.14.60 కోట్లు షేర్ (రూ.26.40 కోట్ల గ్రాస్).. 3వ రోజు.. రూ.15.01 కోట్లు షేర్ … (రూ.26.45 కోట్ల గ్రాస్).. 4వ రోజు ఈ సినిమా రూ.14.77 కోట్ల షేర్ (రూ.25.80 కోట్ల గ్రాస్), 5వ రోజు.. రూ.9.85 కోట్లు షేర్ (రూ.16.40 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది.

 

వాల్తేరు వీరయ్య ఇప్పటికే నైజాం సహా చాలా ఏరియాల్లో 95 శాతం ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల్లోకి వచ్చింది. వాల్తేరు వీరయ్య జోరు చూస్తుంటే.. రేపటితో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని లాభాల్లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఈ లెక్కలు చూసి యాంటీ మెగా ఫాన్స్ ఫేక్ లెక్కలు అంటూ ప్రచారం చేస్తున్నారు.

 

Advertisement