Meena : సెకండ్ హ్యాండ్ గాడితో మీనా రెండో పెళ్లి ?? .. ఛీఛీ ఇంతకంటే దారుణం ఉంటుందా ?

Meena : సౌత్ సినిమా ఇండస్ట్రీలోని సీనియర్ హీరోలందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకున్న అందాల భామ‌. ఒకానొక సమయంలో ఆమె అందరి కంటే చాలా బిజీ హీరోయిన్ గా కనిపించింది. ఆమె డేట్స్ దొరకాలి అంటే కొంతమంది హీరోలు కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి కూడా ఉండేది. సినిమా కెరీర్లో ఎంతగానో ఆనందాన్ని చ‌వి చూసిన మీనా ఇటీవల ఒక తీవ్ర విషాదాన్ని ఎదుర్కొంది. ఆమె భర్త విద్యాసాగర్ కన్నుమూయడంతో ఒక్కసారిగా మీనా కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న వయసులోనే మీనా భర్తను కోల్పోవ‌డం చాలా మందిని బాధించింది.

meena-ready-to-maary
meena-ready-to-maary

దారుణాతి దారుణం..

మీనాకి 2009లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన విద్యాసాగర్ తో వివాహం జ‌రిగింది. వీరికి ఓ పాప ఉండ‌గా, సంసారం స‌ర‌దాగా సాగిపోతుంద‌ని అనుకున్న స‌మ‌యంలో ఊహించ‌ని విధంగా మీనా భ‌ర్త క‌న్నుమూసారు. దీంతో మీనా ఒంటరి అయ్యారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకున్నా మగ తోడు కోల్పోవడం మీనాను మాత్రం చాలా కుంగ‌దీస్తుంది . భ‌ర్త మ‌ర‌ణించాక చాలా రోజుల పాటు బ‌య‌ట‌కు రాలేదు, షూటింగ్స్ లోను పాల్గొనలేదు. ఇప్పుడిప్పుడే మీనా మామూలు స్థితికి వస్తున్నారని ప‌లు సినిమాలు కూడా చేస్తున్నార‌ని తెలుస్తుంది.

అయితే మీనా వ‌య‌స్సు ప్ర‌స్తుతం 46 ఏళ్లు మాత్ర‌మే కాగా ఆమెని రెండో వివాహం చేసుకోవాల‌ని త‌ల్లి ఒత్తిడి తెస్తుంద‌ట‌. మ‌రోవైపు మీనా కూతురు రాత్రి స‌మ‌యంలో డాడీ అని తెగ ఏడ్చేస్తుంద‌ట‌. అస‌లు మొదటి నుంచి రెండో పెళ్లికి ఇష్టపడని మీనా.. కూతురు బాధను చూడలేక రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధ‌మైంద‌ని ఓ ప్రచారం న‌డుస్తుంది. మీనా చేసుకోబోయే వ్య‌క్తి వీరి ఫ్యామిలీకి క్లోజ్ ఫ్రెండ్ కాగా, విద్యాసాగర్ బ్రతికున్నప్పుడు కూడా ఆయన త‌ర‌చు ఇంటికి వచ్చేవాడట. మీనా కూతురు అత‌న్ని అంకుల్ అంకుల్ అంటూ క్యూటుగా పిలిచేదట. అత‌నికి ఇంతక ముందే పెళ్లి కాగా, మొద‌టి భార్య‌కు డైవ‌ర్స్ ఇచ్చి సోలో ఉంటున్న‌ట్టు తెలుస్తుంది. ఈ క్ర‌మంలో మీనాని చేసుకోవాల‌ని ఆయ‌న కూడా చాలా ఆస‌క్తిగా ఉన్నాడ‌ని స‌మాచారం. మ‌రి దీనిలో ఎంత నిజం ఉంద‌నేది తెలియదు కాని ఈ విష‌యాన్ని మీనా అభిమానులు త‌ప్పుప‌డుతున్నారు.