Sitara Ghattamaneni – Allu Arha : సితార ఘట్టమనేని vs అల్లూ ఆర్హ — అతిపెద్ద యుద్ధం మొదలైంది !

Sitara Ghattamaneni – Allu Arha : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. #SSMB 28 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది.. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement

Advertisement

ఈ సినిమాల్లో ఏడేళ్ల పాప పాత్ర మీద త్రివిక్రమ్ కథ రాసుకున్నాడంట. ఆ పాప పాత్ర చుట్టూనే అసలు కథ అంతా తిరుగుతుందట. ఈ సినిమాకు ఆ పాప పాత్ర కీలక రోల్ ప్లే చేస్తుందట. ఈ పాప క్యారెక్టర్ కి అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ను తీసుకోమని కొందరు చెబితే మరికొందరు మహేష్ ముద్దుల తనయ సితార ఆ పాటలో నటిస్తే బాగుంటుందని అంటున్నారట..

ఇప్పుడు ఈ రోల్ కోసం సితార అర్హ మధ్య వార్ జరుగుతుంది.. ఈ వార్త నిజం అయ్యి అర్హ నటిస్తే బన్నీ ఫ్యాన్స్ నుంచి ఈ క్రేజీ మూవీ కి మరింత సపోర్ట్ కలిసొస్తుంది. అదే ప్లాన్ ఇంప్లిమెంట్ చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నారట. ఇక ఏం జరుగుతుందో చూడాలి మరి.

 

Advertisement