Mahesh Babu : కూతురు అంటే అందరికీ ప్రేమ ఉంటుంది కానీ.. సితార ఘట్టమనేని మీద మహేష్ ప్రేమ NEXT LEVEL రా బాబు.!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ముద్దుల తనయ సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. స్టార్ కిడ్ గా సితార పరిచయమయనప్పట్టికి.. సోషల్ మీడియాలో తనకంటు ఓ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది సితార.. మల్టీ టాలెంటెడ్ కిడ్ గా గుర్తింపు తెచ్చుకుంది.. తాజాగా మహేష్ బాబు సితార క్లాసికల్ డాన్స్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ అయింది.. అంతేకాదు మహేష్ బాబు సితార పై ఓ క్యూట్ నోట్ ను కూడా రాశారు..!

సితార తననేప్పుడు గర్వంగానే ఉంచుతుంది అంటూ.. చాలా అద్భుతంగా క్లాసికల్ డాన్స్ చేసిందంటూ.. సితార క్లాసికల్ డాన్స్ వీడియోను మహేష్ బాబు పోస్ట్ చేశాడు.. సితార కి డాన్స్ నేర్పించిన మహతి భిక్షు, అరుణ భిక్షుకి స్పెషల్ థాంక్స్ చెప్పాడు మహేష్ బాబు.. తనతో పాటు ఎంత అందంగా డాన్స్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది అని మహేష్ తన ఇంస్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేస్తూ చెప్పారు..

Mahesh cute note on sithara classical dance video

నువ్వు నన్ను ఎప్పుడు గర్వపడేలా చేయడంలో ఎప్పుడూ విఫలం కావు.. మై లిటిల్ వన్.. దీపావళి శుభాకాంక్షలు అంటూ సీతూ పాప భరతనాట్యం చేస్తున్న వీడియోను షేర్ చేశారు మహేష్ బాబు.. అయితే మహేష్ బాబు సితార పై చేసిన కామెంట్ తనలో ఉన్న తండ్రిని గుర్తుకు చేసింది నెటిజన్స్ కి.. కూతురు అంటే అందరికీ ప్రేమ ఉంటుంది.. కానీ ఘట్టమనేని సితార మీద మహేష్ కి ఉన్న ప్రేమ నెక్స్ట్ లెవెల్ రా బాబు అంటూ.. ఆయన అభిమానులు మహేష్ ను పొగుడుతున్నారు..

సితార కి డాన్స్ అంటే చాలా ఇష్టం.. అందుకే మహేష్ బాబు సితారకు ఇష్టమని మొదటిసారి టెలివిజన్ డాన్స్ షో కి సితార తో కలిసి గెస్ట్ గా వచ్చారు.. ఇటీవల మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలోని పెన్ని సాంగ్ కు సితార పాపా అదిరిపోయే స్టెప్పులు వేసింది.. ఆ పాట సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయ్యిందో చెప్పనక్కర్లేదు.. ఇక సితార వెండితెరపై ఎప్పుడు కనిపిస్తుందా అని మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు..

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.