Mahesh Babu : మహేష్ బాబు కోసం జిమ్ లో జాన్వి కపూర్ చేసిన పని చూస్తే షాక్ అవుతారు…….??

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు గారి నెక్స్ట్ సినిమా లో నటించేందుకు జిమ్ లో వర్క్ అవుట్ చేస్తోంది జాన్వికపూర్.. ప్రస్తుతం వీటికి సంబంధించినటువంటి విషయాలు అయితే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ జాన్వి కపూర్ మన మహేష్ బాబు గారితో సినిమా చేయాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉందన్న సంగతి మన అందరికీ తెలుసు. ఎలాగైనా నెక్స్ట్ సినిమాలో మహేష్ బాబు గారితో నటించాలని చాలా తహతలాడుతుంది ఈ జాన్వి కపూర్. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ అందానికి ఆమె కన్నా తక్కువ ఏమీ లేదు.

Mahesh Babu zim on jhanvi Kapoor
Mahesh Babu zim on jhanvi Kapoor

ఆమె కూడా శ్రీదేవికి తీసిపోరు అంత అందం అలాగే అద్భుతమైనటువంటి నటన అంతకుమించి మైండ్ బ్లోయింగ్ డాన్స్ స్కిల్స్ ఇవన్నీ కూడా తన సొంతం. ఇక ప్రస్తుతానికైతే మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అన్ని సినిమాలను బ్లాక్ బస్టర్ చేసుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. ఇక మహేష్ బాబు గారితో నటించాలని జాన్వి కపూర్ కోరిక నెక్స్ట్ సినిమాలో ఎలాగైనా నటిస్తానని అనుకుంటూ జిమ్ చేస్తున్నట్టు జాన్వికపూర్ ప్రస్తుతం వాటికి సంబంధించినటువంటి వీడిలు అయితే సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారాయి.జాన్వి కపూర్ కి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు అంటే చాలా ఇష్టం అంట.

అతని గ్లామర్ అన్న అతని యాక్టింగ్ స్కిల్స్ అన్న ఆయన తీసే సినిమాలు అన్నా చాలా ఇష్టం.అంటూ ఇదివరకే చెప్పుకొచ్చింది జాన్వి కపూర్.. ప్రస్తుతానికి సూపర్ స్టార్ మహేష్ బాబు గారు త్రివిక్రమ్ సినిమా శ్రీనివాస్ గారు డైరెక్షన్లో ఎస్ ఎస్ ఎం బి 28 అని టైటిల్తో సినిమా చేస్తున్నారు.అందులో మహేష్ బాబు గారి సరసన పూజ హెగ్డే మరియు శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇక ఆ సినిమాకి సంబంధించి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.ఈ సినిమాని వీలైనంత తొందరగా రిలీజ్ చేసి ఆ తర్వాత మనం మహేష్ బాబు గారి దర్శకతీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు..