Mahesh Babu : ఆ రోజుల్లో మహేష్ బాబు మాటలు….!!

Mahesh Babu : పోకిరి సినిమా 70 డేస్ రీచ్ అయ్యి 32 క్రోర్స్ కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడు 40 క్రోర్స్ ఎక్స్పెక్టేషన్ లో ఉంది. ఇంతటి ఘనవిజయాన్ని సాధిస్తుందని మీరు ఊహించారా.
మహేష్ బాబు గారు…అసలు ఊహించలేదు అండి పెద్ద హిట్ అవుతుందని డెఫినెట్గా ఊహించలేదు.పోకిరి అనే మూవీకి మీరు ఎలా ఒప్పుకున్నారు. పోకిరి అనే టైటిల్ చెప్పగానే నాకు కొంచెం టెన్షన్ వచ్చింది. నన్ను పోకిరి అంటున్నారు ఏంటి అని..దానిని ఒక ఛాలెంజ్గా తీసుకుని గెటప్ హెయిర్ స్టైల్ అన్నీ కూడా మార్చేశారు. పోకిరి లాగా ఒక లుక్ తీసుకుని వచ్చి నన్ను మార్చేశారు. నాకు జగన్ గారు ఈ స్టోరీ అంతా వివరించారు.

Mahesh Babu words on that time
Mahesh Babu words on that time

ఆ తర్వాత ముంబాయ్ లో దిల్షాద్ అనే అమ్మాయి హెయిర్ స్టైల్లిస్ట్ ఆ అమ్మాయి బాగా సెట్ చేసింది. పోకిరి అంటేనే జనాల్లో ఆ ఇమేజ్ మారిపోయింది. అయితే ఈ మూవీలో మీ ఆపీరియన్స్ చాలా డిఫరెంట్ గా ఉంది.దీనికి మెయిన్ రీజన్ ఏంటి.అయితే నేను ఏదైనా యాక్టింగ్ చేయాలనుకుంటే సెట్కెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని. కానీ పోకిరి మూవీతో నేను ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి టోటల్ కొత్తగా చేయాలి. అని ఫస్ట్ టైం, బాడీ లాంగ్వేజ్ తో హోంవర్క్ చేశాను. మాట్లాడడం గాని నడక గాని ప్రతిదీ చేశాను.

మూవీ ఇంత హిట్ అవ్వడానికి కారణం ఏమిటంటే..మూవీ లో ఇన్క్రెడిబుల్ ఎనర్జిటిక్ గా ఉంది.అంతే కాకుండా లాస్ట్ 40 మినిట్స్ లో సినిమానే హెక్సలేటివ్గా ఉంది. అంతేకాకుండా జగన్ గారి డైలాగ్స్ కూడా చాలా ఇంట్రాక్టివ్ గా హైలెట్గా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఇలాంటి ఎనర్జిటిక్ మూవీ అసలు రాలేదు. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు ఫెంటాస్టిక్ మ్యూజిక్ ని చేశారు. మణి శర్మ కి కూడా ఒక స్పెషల్ రిలేషన్షిప్ టాలెంట్ ఉంది.అంటున్న మహేష్ బాబు. అయితే జగన్ గారు మ్యూజిక్ కూడా చాలా బాగా చేస్తారు.కాకపోతే జగన్ మరియు మణిశర్మ ఇద్దరూ కలిసి మ్యూజిక్ చేస్తే ఎంతో హైలెట్ అవుతుందని అభిప్రాయపడుతున్న మహేష్ బాబు.

 

Mahesh Babu :