Mahesh Babu : మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా సెట్స్ పైకి వెళ్ళేది ఆ రోజే..!!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ రానున్న సినిమా కోసం మీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వీరిద్దరికేం క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ ను అందించాయి.. ఈ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద ఊచ కోత కలెక్షన్లను వసూలు చేశాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ పై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది..ఈ సినిమా షూటింగ్ త్రివిక్రమ్ ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది..

దీనితో షూటింగ్ మొదలు కానుండగా మహేష్ ఈ షూట్ ట్రైనింగ్ లో ఉన్నారని తెలుస్తుంది.. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న చిత్రాన్ని పాన్ ఇండియా రిలీజ్ ఉంటుందని.. అందుకే యాక్షన్ తో ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నారని అనుకుంటున్నారు.. ఈ చిత్రాన్ని 200 కోట్ల భారీ బడ్జెట్లో తెరకేక్కిస్తున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 8 నుంచి ప్రారంభం కానున్నట్లు.. ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది.. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజ నటిస్తోంది..

Mahesh Babu Trivikram Movie update
Mahesh Babu Trivikram Movie update

ఇక సెకండ్ హీరోయిన్ గా ప్రియాంక అరుణ్ మోహన్ను లాక్ చేసినట్లు తెలుస్తోంది ఈ చిత్రంలో మహేష్ బాబు మావయ్యగా కలెక్షన్ కి మోహన్ బాబు టాక్.. అలాగే ఈ సినిమాలో మహేష్ బాబును ఢీకొట్టే విలన్ పాత్రలో తమిళ స్టార్ హీరో రోషన్ మ్యాథ్యూను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.. ఈ సినిమా కూడా కచ్చితంగా ఓ సోషల్ మెసేజ్ తో వస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి..

Advertisement