Mahesh Babu : జయంత్… నేను మహేష్ బాబు థిక్ ఫ్రెండ్స్ రాజకుమారుడు అప్పుడే దత్ గారు మహేష్ బాబు గారికి నన్ను పరిచయం చేశారు. అప్పుడు ఇంకా నేను షూటింగ్ కి వెళ్ళలేదు. దత్ గారే మహేష్ ని ఇంటికి తీసుకొచ్చారు. నేను అప్పుడు రాబోయే చందమామ డిస్కషన్ జరుగుతున్నాయి. ఆయన అప్పుడే కరెక్ట్ గా మహేష్ బాబుని రాజకుమారుడు ఇంకా షూటింగ్ కి వెళ్లలేదు. ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ మంత్ నుంచి షెడ్యూల్స్ ఉంది ఒకసారి మహేష్ ని తీసుకొస్తాను అని తీసుకొచ్చాడు. అప్పుడు కొంచెం బొద్దు బొద్దుగా ఉన్నాడు.అప్పుడే చాలా క్లోజ్ అయిపోయాం..
టక్కరి దొంగ ముందే మేము చాలా క్లోజ్ అయిపోయాం. పద్మాలయా వాళ్ళది గోపాల్ గారు డైరెక్ట్ చేసిన వంశీ సినిమా వచ్చింది. కృష్ణ గారు సత్యనారాయణ గారు పంపించి ఇది మీరు చేయాలి అని అన్నారు.అప్పుడు నేను కొంచెం బిజీ ఉండడం వల్ల చేయలేకపోయాను. దానిని గోపాల్ గారు డైరెక్ట్ చేశారు నేను టక్కరి దొంగ చేశాను. వంశీ సినిమా షూటింగ్ కి మహేష్ ఆస్ట్రేలియావెళ్లాడు.అప్పుడే మేము సినిమా గురించి అనుకుంటున్నాము కానీ ఏది కరెక్ట్ గా ఐడియాస్ రాకపోవడం వల్ల అందరం కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాము. అదే సమయంలో అందరూ ప్రేమించుకుందాం రా అని అంటూ ఉన్నారు.
మోసగాళ్లకు మోసగాడు వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం సడన్గా నాకు ఒక థాట్ వచ్చి మహేష్ కి ఫోన్ చేశాను. నేనొకటి చెప్తాను నీ ఒపీనియన్ ఏంటో ఫ్రాంక్ గా చెప్పాయ్ అని అడిగాడు సరే ఏంటి చెప్పండి.అని అన్నాడు మహేష్ బాబు. మా షూటింగ్ ఎక్స్ట్రాడినరీ ఎక్స్పీరియన్స్. ఆడియన్స్ ఎలా తీసుకుంటారు అవన్నీ పక్కనపెట్టి కాబోయే ఇంటర్నేషనల్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది. అనే ఊహించుకుని మూవీ చేసాం అని అంటున్న జయంత్. ఆ టైంలో ఇది చాలా కాస్ట్ తెలుగు ఫిలిం అని అనుకున్నాం. అలాగే కమర్షియల్ గా కాస్ట్లీ మిస్టేక్స్ కూడా ఉన్నాయి. వన్ అండ్ హాఫ్ ఇయర్ ప్రాజెక్ట్ ఫినిష్ చేయడానికి పట్టిన టైం. మహేష్ బాబు కూడా ఏ ప్రాజెక్ట్ ని ఒప్పుకోలేదు దీనిమీదే కాన్సెప్ట్ పెట్టి చేశాము.