Mahesh Babu : ఫస్ట్ థింక్ ఏంటంటే నేను అసలు స్టోరీయే రాయను మనసులో ఆలోచించుకుంటాను. నోట్ బుక్ లో కూడా రాయనుఅంటున్న విజయేంద్ర ప్రసాద్. ఒక్కొక్కసారి రెండు మూడు వారాల్లో అయిపోతాయి. కొన్ని అయితే కొన్ని నెలలు కూడా పడతాయి.టైం ఎక్కువ పట్టే కొద్ది కూడా కథలో తప్పు ఉంటుంది. కథ స్వరూపం మంచిదైతే కథ మంచిదైతే టైం ఎక్కువ పట్టదు. అయితే హీరో ఫిక్స్ అయిన తర్వాత కథను కూడా రాశాము. ఉదాహరణకి: బాహుబలి ప్రభాస్ ని అనుకుని రాసిన కథ. ఆయన ఎలా చేస్తే బాగుంటుంది. అనుకొని కథ రాశాను. నాకు స్ట్రాంగ్ యాక్షన్ విత్ ఎమోషన్ కావాలి, అని అడిగాడు. స్ట్రాంగ్ ఫిమేల్ క్యారెక్టర్స్ కావాలి.గ్రే క్యారెక్టర్స్ కూడా కావాలి. అనగా గే క్యారెక్టర్స్ అంటే చెడ్డవాడు ఒకసారి మంచి పని కూడా చేస్తాడు. ఒక్కోసారి చెడ్డ పని కూడా చేస్తాడు. ఇలాంటి వాటిలో కట్టప్ప క్యారెక్టర్ సీన్ రాశాము.
అనుకోకుండా విదేశాల నుంచి ఒక వర్తకుడు కూడా వచ్చాడు.80 సంవత్సరాల ఆయన పిల్లలకి కత్తి యుద్ధాన్ని నేర్పుతున్నాడు. ఆ వయసులో అంత బలంగా, అంత ఫాస్ట్ గా నేర్పేదాన్ని చూసి చెప్పట్లు కొట్టాము.ఇండియా అంతటిలోనూ మీరే మహావీరుడు అని అనుకున్నాము.అయితే బాహుబలి గురించి తెలియదా మీకు అని అన్నాడు అతను. ఎవరా బాహుబలి అని అనుకున్నాము.అనుకోకుండా వారి మీద అటాక్ జరిగింది. వారికి ఎటువంటి గాయాన్ని కూడా తగలకుండా తాను వారితో ఫైటింగ్ చేశాడు. ఆ సమయంలో ఒక రౌడీ గుండా అతనిని గట్టిగా తోయగా పరమేశ్వర అని చేతిలోని పాపని పైకి లేపి వారి అందరిని కాపాడాడు. అయితే ఈ విధంగా ఈ కథను రాయడం జరిగింది.
మహేష్ బాబు గారి ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేశారు. 800 క్రోర్స్ బడ్జెట్ అని బయట టాక్ వినిపిస్తోంది.అయితే కథ లేకుండా బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తుంది.అయితే డౌట్ లేకుండా పెద్ద బడ్జెట్టే రానున్నది అంటున్నారు.