Mahesh Babu : ఆరోజు మహేష్ బాబు ఫైట్ చేస్తే ఏ ఒక్క నా కొడుకు రాలేదు…!!

Mahesh Babu : తమ్మ రెడ్డి భరద్వాజ్ గారు ఫిట్టింగ్ అనేది అబద్ధం. ఎవరు చెప్పినా దాన్ని ఇస్తామంటే గవర్నమెంట్ వచ్చి ల్యాండ్ తీసుకుంటారు. ఏమో కానీ నన్ను తిట్టడానికి మీకు ఆక్కుంటుంది.కానీ మిమ్మల్ని తిట్టడానికి నాకు హక్కు ఉండాలి.ఇదెక్కడి లాజిక్ నాకు అర్థం కావడం లేదు. కార్తికేయ తర్వాత చాలా సినిమాలు డిలీట్ చేసాం ఏమీ ఆడలేదు. ఈరోజు ధైర్యంగా వెళ్లి హీరోలాగా పట్టుకుంటే పోలీసులు అంతా చేసి హడావిడి లాగా చేస్తుంటే ఎవడు కూడా మగోడు లేడా…? అప్పటినుంచి నేను రాను అంటున్న మహేష్ బాబు.

ఎంపీ ఒకడు ఎమ్మెల్యే ఒకడు సినిమా వాళ్ళ ఫ్యామిలీస్ ఆడవాళ్లు అందరూ చెడిపోయిన వాళ్ళు అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చారు. మరి ఈ మగాళ్లు అంతా ఏం పీకుతున్నారు. ఒక్కడైనా మాట్లాడాడా సంబంధం లేకుండా ఆయనని అల్లరి చేశారు. ఆయన మంచి చేద్దామని చేస్తే కానీ ఆయనే అలా చేశారు.తమ్మరెడ్డి ని కొంతమంది పాపులర్ చేస్తున్నారు. ఎప్పుడు సినిమాలో మాత్రమే చూసేవారు. ఇప్పుడు రాజకీయాల్లో చూసి పని కట్టుకొని మళ్ళీ పాపులర్ చేస్తున్నారు.

 

మూవీలో తనకంటూ ఒక ప్రస్థానం ఉంది.సినిమాకి పెద్ద దిక్కు అనేది అసలు లేదు.పెద్ద సినిమాలు ఉంటాయి. అనగా హీరో సెంట్రిక్స్ సినిమాల్లో మీరు చెప్పినట్లు ఉంటుంది.కోతల రాయుడు గారు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు చిరంజీవి గారిని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నిలబెట్టారంట దానికి కారణం ఏంటి. అలా అయితే ఏమీ లేదు.సరదాగా కోతి పనులు చేసి అలా నిలబెట్టి ఉంటారు అని చెప్పిన తమ్మరెడ్డి. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఆయన మంచి చేస్తారు.ఆయనకి మంచి జీవితం ఉందని మేము అనుకున్నాము. ఆ తర్వాత ఏమండీ మీరు ఒక మాట మీద ఉండండి అని చెప్పగా.. దానికి పవన్ కళ్యాణ్ తప్పుగా అర్థం చేసుకుని ఎదురుతిరి గారు. ఆచార్య సినిమాలో లైఫ్ ని రిస్క్ పెట్టి మరి సినిమా తీస్తారు. అది ఎంత ఎఫెక్ట్ అయింది. చిరంజీవి గారు అతని కొడుకు రామ్ చరణ్, కొరటాల శివ ముగ్గురు కాంబినేషన్లో సినిమా వస్తే ఓపెనింగ్ రాలేదంటే భయంకరమైనటువంటి షాక్..