Mahesh Babu : మహేష్ బాబు బిత్తిరి సత్తి భాష వింటూ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు…!!

Mahesh Babu : మన బాక్సాఫీస్ మహేష్ బాబు మిమ్మల్ని మిల్కీ మిల్కీ అంటారు కదా కానీ మీరు మిల్కీ లాగా అస్సలు లేరు.. మంచి వెన్న లాగా ఉన్నారు అంటున్న సత్తి. కండలు రాకుండా ఎక్సర్సైజ్ ఎలా చేస్తారు అని అడుగుతున్నాడు. ఈ అందాన్ని మైంటైన్ చేయలేక చస్తున్నాను రా బాబాయ్ అంటారు కదా అది నిజమేనండి బాబు.. మీరు ఈ అందంకి ఏం తీసుకుంటారు. అని ప్రశ్నించిన సత్తి. ఆకుకూరలా లేదా మాంసమా అని అడుగుతున్నారు. ఎంత అవసరమో అంతే తింటాను. తక్కువ తక్కువ తింటాను అని సమాధానం ఇచ్చాడు మహేష్ బాబు.

Mahesh Babu bittiri satti conversation intresting
Mahesh Babu bittiri satti conversation intresting

ఏం కావాలంటే అదే తిను కానీ పద్ధతిగా తినడం వల్ల నాలా అవుతావు అని చెప్పాడు.రోజుకు మూడు పూటలు మాత్రమే తినాలి అంటున్న మహేష్ బాబు. మీరు చాలా ఫౌండేషన్స్ నడుపుతూ ఎంతో మంది జీవితాలకు వెలుగునిచ్చారు. కానీ మీరు ఇంత మామూలు మనిషిలా ఉన్నారు ఏంటి బాబు అని అడుగుతున్న సత్తి. మిమ్మల్ని ఇలా చూస్తుంటే అచ్చం ఇంగ్లీష్ వాళ్ళని చూసి నట్లుగా ఉంది అంటున్నాడు సత్తి.. మీకు సరైన జోడి కీర్తి సురేష్ మామ మామ మహేషా అంటుంటే ఎగిరి దుంకాలా అన్నట్టుంది సార్..

మగవారికి కూడా మీరంటే ఎంతగానో ఇష్టమండి బాబు.. రాబోయే మూవీ సీన్స్ చాలా చక్కగా ఉంటాయంట కదా సార్ అంటూ సత్తి మహేష్ బాబుకి చెప్పారు.నీ ఇష్టం నీ నోటికి ఎదుస్తే అది మాట్లాడేస్తావా అని నవ్వుకుంటూ మాట్లాడిన మహేష్ బాబు. మహేష్ బాబును ఎంతగానో పొట్ట చెక్కలయ్యేలా నవ్వించి వారితో చాలా బాగా మాట్లాడిన సత్తి. మీరు నన్ను కొట్టినా పరవాలేదు కానీ మీరు నాతో కలిసి పోవడమే నాకు చాలా ఆనందంగా ఉంది అంటూ తమ మాటలతో ప్రేమగా సత్తి.మీ మూవీ ఏది వచ్చినా అంతే మన యూత్ అందరూ కూడా థియేటర్స్ లో వేసిన పేపర్లు ఊడ్చడమే ఎక్కువగా ఉంటుంది. అలా ఉంటాయి సార్ మీ మూవీస్ అంటున్న సత్తి…