Mahesh Babu : మహేష్ బాబు మరో కల్ట్ క్లాసిక్ రీరిలీజ్..!!

Mahesh Babu : మహేష్ బాబు కెరీర్ లో ది బెస్ట్ గా నిలిచిన పోకిరి, ఒక్కడు చిత్రాలను.. ఆయన పుట్టినరోజు నాడు నా రీ రిలీజ్ చేసి కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు ఇప్పుడు అదే ట్రెండును పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఫాలో అయ్యారు.. ఆయన పుట్టినరోజు సందర్భంగా జల్సా, తమ్ముడు షోలను రీ రిలీజ్ చేశారు.. అయితే మహేష్ బాబు అభిమానులు మరో కల్ట్ క్లాసిక్ అయినా సినిమాను రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.. అయితే అది ఇప్పుడే కాదండోయ్..!!

ఈ ఏడాది స్టార్ట్ చేసిన రిలీస్ ట్రెండును మహేష్ అభిమానులు ఫాలో అవ్వాలని అనుకుంటున్నారు .. ఈ భారీ హెడ్ ని స్పెషల్ షో ప్లాన్ చేసుకున్న అభిమానులు వచ్చే ఏడాది కూడా ఇప్పటినుంచే టార్గెట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.. వచ్చే సంవత్సరం మహేష్ బాబు పుట్టినరోజుకి గాను తన కెరీర్లో కల్ట్ క్లాస్ గా పిలిచిన అతడు సినిమాని రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట.. అయితే వచ్చే ఏడాది అతడు సాలిడ్ ప్రింటర్ సిద్ధం కాబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందుకుంది..

Mahesh Babu athadu movie re-release on theatres
Mahesh Babu athadu movie re-release on theatres

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా రానున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కంటే ముందుగానే లేదంటే ఆ తరువాత కానీ అతడు సినిమాని రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.. త్రివిక్రమ్ కూడా అతడు సినిమాను రిలీజ్ చేయడానికి సుముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.. పుష్కరకాలం తర్వాత మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న సినిమాపై మంచి అంచనాలే నెలకొన్నాయి.. ఈ సినిమా ఈ నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది..

Advertisement