Nara Lokesh : లోకేష్ పాదయాత్ర జరుగుతూ ఉండగా ఊహించని సంఘటన

Nara Lokesh : టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే.. నేడు 16వ రోజుకు చేరుకుంది.. కాదా నిన్నటి పాదయాత్రలో లోకేష్ మాట్లాడకుండా ఉండటానికి మైక్ తీసేసారు. మైక్ ఇవ్వకుండా లోకేష్ పాదయాత్రను అడ్డుకోవాలని ప్రతిపక్షం చూస్తుందని ఎద్దేవా చేశారు లోకేష్.. దాంతో లోకేష్ తన కంఠస్వరంతో ఆసక్తికర విషయాలు మాట్లాడి అందరిని ఆకట్టుకున్నాడు..

Advertisement

Advertisement

నాకు మా తాత గారి గొంతు వచ్చింది. నాకు సౌండ్ ఉన్నంతవరకు నేను పోరాడుతా.. నీలాంటి అవినీతిపరులను వెంటాడుతా ప్రసక్తే ఉండదు. వెయ్యి మంది పోలీసుల ముగ్గురు డిఎస్పీల అందులో ఒక డిఎస్పి దిశా చట్టాన్ని అమలు చేసే వాళ్ళ.. ఏమయ్యా తెలుగుదేశం పార్టీ వాళ్లలో ఎవరైనా మానభంగం చేసే వాళ్ళు ఉన్నారా.. శాంతియుతంగా మేము 16 రోజులు వెళ్తుంటే.. ఎందుకు సార్ పసుపు జెండా చూస్తే మీ నాయకుడికి అంత భయం.. మీ రఘురాం రెడ్డికి చెప్పండి .. జైలుకెల బోతున్నాడు మీ రఘురాం రెడ్డి.. జగన్మోహన్ రెడ్డి ఐఏఎస్ ఆఫీసర్ ని జైలుకు తీసుకెళ్లారు.. ఇప్పుడు ఐపీఎస్ అధికారులను కూడా జైలుకు తీసుకెళ్తారు. జుడిషియల్ యాక్టివి ఎవరైతే వ్యతిరేకంగా వెళ్తున్నారు వాళ్ళ తోడు నేను తీస్తానని లోకేష్ అన్నారు.

Lokesh padayatra police domination
Lokesh padayatra police domination

గంగాధర నెల్లూరు ఎస్ ఆర్ పురం లో భారీగా మోహరించిన పోలీసులు. మైక్ లో మాట్లాడితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఎందుకు సిద్ధమైన పోలీసులు. దాంతో మైక్ లేకుండా స్టూల్ పై నిల్చుని మాట్లాడారు లోకేష్ పాదయాత్రలో భారీగా జన సంద్రోహం వచ్చారు. దాంతో లోకేష్ జగన్ సర్కారుపై విరుచుకుపడ్డారు. ప్యాలెస్ పిల్లి జగన్ .. దమ్ము ధైర్యం ఉంటే మైక్ ఇచ్చి పంపు .. నీకు భయమేంటో నేను చూపిస్తాను. నా పేరు లోకేష్ నేను టెర్రరిస్టును కాదు అని అన్నారు. పోరాడిత నీలాంటి అవినీతిపరుడ్ని వెంటాడుతా అని లోకేష్ అక్కడున్న అందరి మనసుల్ని గెలుచుకునే విధంగా మాట్లాడారు.

 

 

 

Advertisement