Kushitha kallapu : మొత్తం OPEN చేసేసిన కుషిత కల్లపు.. పింక్ సారీ లో కంట్రోల్ చేస్కోలేని ఫోటోలు !

Kushitha kallapu : సోష‌ల్ మీడియా ప్రాముఖ్య‌త పెరిగాక అందాల ముద్దుగుమ్మ‌లు తెగ అందాలు ఆర‌బోస్తూ సామాజిక మాధ్య‌మాల‌లో ర‌చ్చ చేస్తున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు స‌రికొత్త ఫొటోల‌ని అప్‌లోడ్ చేస్తూ కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తున్నారు. ఒక‌ప్పుడు హీరోయిన్స్ మాత్ర‌మే అందాల‌తో క‌వ్విస్తే వారితో పొటీ ప‌డుతున్నారు షార్ట్ ఫిలిం న‌టీమ‌ణులు. తాజాగా షార్ట్ ఫిల్మ్ యాక్ట్రెస్ కుషిత క‌ల్ల‌పు త‌న  అంద‌చందాల‌తో కుర్ర‌కారు మ‌తులు పోగొడుతుంది.

పింక్ సారీలో పరువాల‌ని ఆర‌బోస్తూ నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుది. కుషిత‌ని ఇలా చూసిన నెటిజ‌న్స్ కామెంట్ల రూపంలో ఆమె అందాన్ని వ‌ర్ణిస్తున్నారు. ప్ర‌స్తుతం నెట్టింట కుషిత పిక్స్ తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

kushitha kallapu pink color saree looks are stunning
kushitha kallapu pink color saree looks are stunning

Kushitha kallapu : సోయ‌గాల‌తో సంద‌డి..

ఇతర యూట్యూబర్‌లలాగా కుషిత తన కెరీర్‌ను డబ్‌స్మాష్‌ల‌తో మొద‌లు పెట్ట‌కుండ‌గా, డైరెక్ట్‌గా యూట్యూబ్‌లోనే నటిగా అడుగుపెట్టి అందరి దృష్టిని ఆకర్షించింది. ఫేమ‌స్ యూట్యూబ్ ఛానెల్‌లో న‌టిగా త‌న కెరీర్‌ని ప్రారంభించిన కుషిత ప్ర‌స్తుతం చాలా బిజ అయిపోయింది. కేవ‌లం షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్‌లలో నటించడమే కాదు.. ప్రైవేట్ సాంగ్స్‌లో కూడా మెరుస్తూ తెగ సంద‌డి చేస్తుంది. ఇక త్వరలోనే కుషిత వెండితెరపై కూడా మెరవనుందని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం కుషిత.. బిగ్ బాస్ రన్నర్ మానస్ నటిస్తున్న ‘చిలసౌ రాంబాబు’ అనే వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలో నటిస్తోంది.

రాడిసన్ బ్లూ పబ్‌.. రైడ్ వ్యవహారం ఇటీవ‌ల టూ స్టేట్ లో హాట్ టాపిక్ గా మారిన విష‌యం తెలిసిందే. ఈ పార్టీకి హాజరైన వారిలో షార్ట్ ఫిల్మ్ నటులు కుషితా కల్లపు ఉంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. దాంతో మాన‌సిక ఆవేద‌న చెందిన ఆమె వీడియో ద్వారా త‌ప్పుడు ప్ర‌చారం చేయోద్ద‌ని మీడియాని కోరింది. పబ్‌కి వచ్చిన వాళ్ళందరినీ బద్నామ్ చేయడం సరికాదు. మేం ఇప్పుడిప్పుడే సినిమా రంగంలో ఎదుగుతున్నాం. మమ్మల్ని ఇలా బద్నామ్ చేయడం సరికాదు. ఇలాంటి దుష్ప్రచారం వల్ల తమ కుటుంబసభ్యులు మానసికంగా ఇబ్బంది పడుతార‌ని కుషిత ఆవేదన చెందారు.

Advertisement