Samantha : సమంత తన అనారోగ్యం కారణంగా ఖుషి సినిమాకు దూరమైంది. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకున్నారు. ఇటీవల తను మాయోసైటీస్ నుంచి కోలుకుంది.. అయినా కానీ తను వెంటనే విజయ్ దేవరకొండ సినిమాలో కాకుండా ఓ దేవ్ సిరీస్ షూటింగ్ కు హాజరవ్వడంతో ఆమె ఫాన్స్ తో పాటు విజయ ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు.. తాజాగా ఖుషి సినిమాకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పారు సమంత.
ఇటీవల సమంత విజయ్ దేవర సినిమాపై రియాక్ట్ అవుతూ త్వరలోనే ఖుషి సినిమా సెట్స్ పైకి వస్తుందని తెలిపారు. ఆ టైంలో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి కూడా క్షమాపణలు చెప్పింది. మొత్తానికి ఆమె ఫాన్స్ ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఖుషి సినిమాకు సమంత డేట్స్ ఇచ్చింది .
మార్చి 1వ తేదీ నుంచి ఖుషి సినిమా మళ్లీ మొదలు కానుంది. తాజా షెడ్యూల్ త్వరలోనే ప్రారంభం కానుంది. హైదరాబాదులోనే ఈ సినిమా షూటింగ్ ఏర్పాటు కానుంది. ఎందుకు కావాల్సిన ఏర్పాట్లు అన్ని మొదలయ్యాయి. శివ నిర్మాణ దర్శకత్వంలో ఖుషి సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొంది స్తున్నారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలవుగా మంచి రెస్పాన్స్ అందుకుంది.
శివ నిర్వాణ సమంత కాంబినేషన్లో మజిలీ సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది. విజయ్ దేవరకొండ తో శివ నిర్వాణకు ఇదే తొలి సినిమా. సమంత నటించిన శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఖుషి సినిమా షూటింగ్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత శాకుంతలం ప్రమోషన్స్ స్టార్ట్ చేయనుంది సమంత.
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.