Adipurush Teaser : ప్రభాస్ ఆదిపురుష్ టీజర్ చూసి ఎమోషనల్ అయ్యి ఏడ్చేసిన కృష్ణం రాజు భార్య ?

Adipurush Teaser : పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఇతిహాసగాథ ఆదిపురుష్. రామాయణ ఇతివృత్తంగా తీర్చిదిద్దుతున్న ఈ సినిమా టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. దసరా కానుకగా ఆదివారం ఆది పురుష్ టీజర్ ను అయోధ్య వేదికగా విడుదల చేశారు. 1.46 నిమిషాల నిడివితో ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను చాలా మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. ముఖ్యంగా రాముడిగా ప్రభాస్ కనిపించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తోందని, నిజంగానే రాముడు వచ్చాడా అన్నట్టుగా బ్రమ కలిగిస్తోందని చెప్పవచ్చు.

ఇందులో ప్రభాస్ నీళ్లలో తపస్సు చేస్తూ కూర్చున్న షార్ట్ టీజర్ కె హైలెట్గా నిలుస్తోంది. టీజర్ లో కనిపించిన విజువల్స్ చూస్తుంటే ఇప్పటివరకు ఇలాంటి సినిమా మరొకటి రాలేదని తెలుస్తోంది. ఇక రామసేతుపై రాముడిగా ప్రభాస్ నడుచుకుంటూ వచ్చిన సీన్.. లంకేష్ గా సైఫ్ అలీ ఖాన్ క్రూరత్వం, రాక్షసులను డిజైన్ చేసిన విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది ముఖ్యంగా హనుమంతుడిగా దేవదత్త నాగే.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్.. సీత పాత్రలో కృతి సనన్ చాలా అద్భుతంగా నటించారని చెప్పవచ్చు. ముఖ్యంగా రామ – రావణ యుద్ధం ప్రేక్షకులను కనువిందు చేయడం మాత్రం ఖాయమని ప్రతి ఒక్కరు చెబుతున్నారు. డైలాగ్స్ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి.

Krishnam Raju wife emotional and Prabhas Adipurush teaser

ముఖ్యంగా హాలీవుడ్ రేంజ్ లో సినిమా తెరకెక్కించడం చాలా అద్భుతంగా వుంది.. ఇంత అద్భుతమైన టీజర్ లో ప్రభాస్ ను రాముడిగా చూశాక ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి చాలా ఎక్సైట్ అయ్యారు . ఇక ఇంతటి గొప్ప సినిమా తెరకెక్కిస్తున్నారు.. ఈ సినిమాలో ప్రభాస్ ను రాముడిగా చూడాలని కృష్ణంరాజు ఎన్నో కలలు కన్నారు.. కానీ ఆ కల నెరవేరుకుండానే ఆయన స్వర్గస్తులవడం అందరిని తీవ్రంగా కలచి వేస్తోంది.. తన కొడుకు ప్రభాస్ ను రాముడిగా చూసి సంతోషించాలని ఆయన కూడా ఎన్నో కలలు కన్నారు.. కానీ ఆ అదృష్టం ఆయనకు దక్కలేదు అంటూ మరింతగా ఎమోషనల్ అయ్యారు శ్యామలాదేవి.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

3 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

7 months ago

This website uses cookies.