Kirak RP : కిరాక్ ఆర్పి ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. జబర్దస్త్ లో తన స్కిట్స్, పంచ్ డైలాగులతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు.. నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బిజినెస్ సూపర్ సక్సెస్అయింది. తాజాగా నెల్లూరు పెద్దారెడ్డి చేపల బిజినెస్ మూడో ఫ్రాంచైజ్ ను టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ ఓపెన్ చేశారు. అప్పుడే కిరాక్ ఆర్పి తన పెళ్లి డేట్ అనౌన్స్ చేశారు.

కీర్రాక్ ఆర్పి కి లక్ష్మీ ప్రసన్న కి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. నాకు అబద్దాలు చెప్పడం రాదు. లక్ష్మీ ప్రసన్న వెంట నేను రెండేళ్లు పిచ్చి కుక్కలాగా తిరిగాను. మొత్తానికి వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. ఈ నవంబర్ 29న పెళ్లి చేసుకోబోతున్నామని అన్నారు. లక్ష్మీ ప్రసన్న ఆర్సి రెడ్డి కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకునేటప్పుడు ఆర్పీ గెస్ట్ గా వెళితే అక్కడ పరిచయం అవడం.. అప్పుడు తన దగ్గర వాళ్ళ అమ్మ నెంబర్ తీసుకొని అప్పటి నుంచి వారితో పాటు వాళ్ళ బంధువుల తో దగ్గర అయ్యి ఫైనల్ గా లక్ష్మీ ప్రసన్న పేరెంట్స్ తో మాట్లాడి పెళ్లికి లక్ష్మి ప్రసన్న చెప్పారు.
కిరాక్ ఆర్పి స్టోరీ వెన్న తర్వాత ఆయన అభిమానులతో పాటు మిగతా వాళ్ళు కూడా సినిమాకు మించిన స్ట్రగుల్ పడ్డావు. ఎవరైనా డైరెక్టర్ ఒప్పుకుంటే నీ కదనే సినిమాగా తీయొచ్చు అంటూ సలహా కూడా ఇస్తున్నారు. మొత్తానికి నువ్వు అనుకున్న అమ్మాయిని సాధించావు. అదే గ్రేట్ అంటూ అందరూ కిరాక్ ఆర్పి ని ఆకాశాన్ని ఎత్తేస్తున్నారు. మరోవైపు ఈ ఏడాదితో నువ్వు అనుకున్నా అమ్మాయిని జీవితంలోకి వస్తుంది. కంగ్రాట్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు