Saturday, July 2, 2022

Karthika Deepam: పరుగులు పెడుతున్న కార్తీక దీపం సీరియల్ టిఆర్పి రేటింగ్..! వచ్చేవారం జరిగేది ఇదేనా.!?

Karthika Deepam: స్టార్ మా లో ప్రసారం అవుతున్న సీరియల్స్ లో కార్తీకదీపం కూడా ఒకటి.. టెలివిజన్ టిఆర్పి రేటింగ్ ని సెట్ చేసింది కార్తీకదీపం అనడంలో ఎటువంటి సందేహం లేదు.. గత మూడు సంవత్సరాలుగా టీవీ సీరియల్స్ టిఆర్పి రేటింగ్ కార్తీకదీపమే మొదటి స్థానం సొంతం చేసుకుంటూ వస్తుంది.. ఇక ఈ వారం కూడా కార్తీకదీపం ఫస్ట్ ప్లేస్ లో నిలబడింది గతవారం 11.01 రేటింగ్ రాగా ఈ వారం 11.52 తనకు తానే పోటీగా నిలుస్తుంది.. కార్తీకదీపం సీరియల్ టిఆర్పి రేటింగ్ కి మరే సీరియల్ సాటి రాదని మరోసారి నిరూపించింది..! ఈ వారం జరిగిన హైలెట్స్ వచ్చే వారం ఏం జరుగుతుందో తెలుసుకుందాం..!

karthika deepam serial TRP Rating Hike
karthika deepam serial TRP Rating Hike

నిరుపమ్ కోసం స్వప్న శోభ అనే కొత్త పాత్రను రంగంలోకి దింపుతుంది.. హిమ తో పాటు ఆటో అమ్మాయిని కూడా వదిలించుకోవాలని.. తన కొడుకుకి మంచి డాక్టర్ తో పెళ్లి చేయాలని స్వప్న అనుకుంటుంది.. ఈసారి స్వప్నకు సౌందర్య కూడా అడ్డుగా కూడా నిలబడి లేదు.. సౌందర్య సౌర్యను వెతికి వెతికే బిజీ లో ఉండగా స్వప్న నిరూపమ్ కు శోభను దగ్గర చేయాలి అని అనుకుంటుంది.. కానీ నీరూపమ్ హిమ ను మర్చిపోలేక అయోమయంలో ఉంటాడు.. హిమ శోభ దగ్గర అవ్వకుండా చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది..

జ్వాల కూడా స్వప్న వేసే ఎత్తులకు పై ఎత్తులు వేయలేక తగ్గుతుంది కానీ.. జ్వాలనే సౌర్య అని తెలుసుకున్న సౌందర్య.. జ్వాలా మనసులో కూడా నీరూపమ్ ఉన్నాడని తెలుసుకొని తనకు దగ్గర చేయాలి అని అనుకుంటుంది.. ఈ లోపు జ్వాల డాక్టర్ సాబ్ కి ప్రపోజ్ చేయగా నిరుపమ్ రిజెక్ట్ చేస్తాడు.. వచ్చేవారం హైలెట్ ట్విస్ట్ ఇదే కానుంది..

Related Articles

- Advertisement -

తాజా వార్తలు