Singer Sunitha : ఆరెంజ్ సారీ – బ్లూక్ జాకెట్ లో ఒకే ఒక్క వీడియో పెట్టిన సింగర్ సునీత .. ఇన్ స్టా లో కుర్రాళ్ళ మతులు పోతున్నాయి ! 

Singer Sunitha సింగర్ సునీత.. ఏం చెప్పమంటారు ఈమె గురించి.. ఎంత చెప్పినా .. ఎంతసేపు మాట్లాడినా.. ఈమెను ఎంతసేపు నిరీక్షణగా చూసిన సరే తనివి తీరదనే చెప్పాలి. అందానికి అందం .. అంతకంటే గొప్ప గొంతు.. అన్నిటికన్నా మించిన హృదయం ..చందమామ లాంటి మోము .. అబ్బో ఒకటేమిటి ఈమె అందాన్ని వర్ణించడానికి కవులకు కూడా కవితలు రాయడానికి పదాలు దొరకవేమో.. అంతలా తన అందంతో.. గానామృతంతో ప్రేక్షకులను అలరిస్తూ మరింతగా కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది సింగర్ సునీత.

Advertisement
just-now-sunitha-shared-a-vedio-in-instagram
just-now-sunitha-shared-a-vedio-in-instagram

సాధారణంగా వయసు పెరిగే కొద్దీ ప్రతి ఒక్కరిలో వృద్ధాప్య ఛాయలు అలుముకుంటాయి అన్న విషయం మనకు తెలిసిందే . కానీ వయసు పెరిగే కొద్దీ సునీత శరీర ఆకృతి రోజురోజుకు మరింత అందంగా మారుతోందని చెప్పాలి. చూడ చక్కనైన మోముతో ఎంతటి కోపో దృక్తులైనా సరే ఈమె ముఖం చూడగానే వెంటనే చల్లారిపోతారు. అంత అద్భుతంగా ఉంటుంది సునీ.త సాంప్రదాయానికి చీర కట్టినట్టుగా గ్లామర్ ప్రపంచంలో అలాంటి వాటికి దూరంగా ఉంటూ తానేంటో తన పరిధిని చూసుకొని ..ఏనాడు కూడా హద్దులు దాటకుండా ఒక గొప్ప భారతీయ మహిళగా కొనసాగుతోంది సునీత. అందుకే ఈమంటే అందరికీ గౌరవమే కాదు అంతకుమించి ప్రేమ కూడా.

Advertisement

ఇకపోతే నిత్యం ప్రతిరోజు అందమైన చీరకట్టుతో ప్రేక్షకులను అలరించే సునీత ఈసారి కూడా ఆరెంజ్ కలర్ చీరకు మ్యాచింగ్ గా బ్లూ కలర్ బ్లౌజ్ ధరించి మరింత ఆకర్షణగా నిలిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ని సునీత షేర్ చేయగా ఈమె అందాన్ని చూసి నెటిజనులు సైతం ఫిదా అవుతున్నారు. “సామజవరగమన” ఆల్బమ్ వీడియో సాంగ్ చేస్తున్న నేపథ్యంలో సునీత ఇలా తన అందమైన కట్టు బొట్టుతో చూపరాలను బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Mango Music (@mangomusiclabel)

Advertisement