Prabhas : ప్రభాస్ తో ఒక్కసారి చేస్తా చాలు.. ఈ పిల్ల ప్రభాస్ కోసం పీక కోసుకునేలా ఉంది..!

Prabhas : మంచిదా బాసు ఈ పేరు చాలా మందికి తెలుసు.. టిక్ టాక్ తో పరిచయమైన ఈ భామ సోషల్ మీడియాలో దూసుకెళ్తూ టాక్ ఆప్ ద ఇండస్ట్రీగా మారింది.. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది ఈ అందాల భామ.. ఇండస్ట్రీని ఏలేయాలని అనుకుంటుంది.. అల్లు అర్జున్ తన అభిమాన హీరో అని చెబుతుంది.. ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ తో నటించే రోజు కోసం ఇప్పటినుంచి ఎదురుచూస్తున్నానని.. తన గురించి పలు ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకుంది..

సంచిత బాసు బీహార్ లోని భాగల్పూర్ గ్రామం చిన్నప్పట్నుంచే చాలా అల్లరి చేస్తూ చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే తను సోషల్ మీడియా కు దగ్గరయింది.. నేను క్లాసులో ఎప్పుడూ ఫస్ట్.. ప్రస్తుతం ఎంటర్ అవుతున్న ఈ భామ చదువుతూ సినిమాల్లో నటిస్తాను అంటుంది.. ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ సినిమా ద్వారా వెండితెరపై మెరిసిన ఈ భామ ఇండస్ట్రీని ఏలే అనుకుంటుంది.. కొత్తగా చేయాలని ఆలోచన తనను సోషల్ మీడియా వైపు నడిపించింది.. ఆ ప్రయత్నం లోనే టిక్ టాక్ ఎంచుకుంది.. మొదట్లో అంత ఆదరణ లభించకపోయినా నిరాశ పడకుండా ముందుకు వెళ్ళింది.. కొద్ది నెలల్లోనే ఫాలో అయ్యే వారి సంఖ్య పది లక్షలకు చేరింది.. మరికొద్ది రోజుల్లోనే ఆ సంఖ్య 30 లక్షల మైలురాయిని అధిగమించింది.. ఆ సమయంలోనే మన దేశంలో టిక్ టాక్ ను బ్యాండ్ చేశారు.. తన కలలను ఎవరో కూల్చివేసి నట్టుగా అనిపించింది.. అయినా నిరాశ పడకుండా తన తన ఆలోచనలతో దీటుగా ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, మేజో స్నేక్ వీడియో ఇలా అన్ని సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను తక్కువ కాలంలోనే పాత వైభవాన్ని సొంతం చేసుకుంది..

Just do it once with Prabhas.. This actress is going to die for Prabhas
Just do it once with Prabhas.. This actress is going to die for Prabhas

అందం, అభినయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది.. నిత్యం వ్యాయామం తో పాటు యోగా చేస్తుంది.. ఏ మాత్రం ఖాళీ దొరికినా కొత్త ప్రదేశానికి వెళ్ళింది మనసార షాపింగ్ చేస్తుంది.. సోషల్ మీడియాలో తన షేర్ చేసిన వీడియోలను చూసే దర్శకుడు అనుదీప్ కు నచ్చి నన్ను ఆడిషన్ కి పిలిచారు.. ఫస్ట్ డే ఫస్ట్ షో ద్వారా తొలిసారిగా వెండితెర అభిమానులకు పరిచయం అయ్యాను.. ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి నన్ను ప్రశంసించారు. ధనుష్, అల్లు అర్జున్ నా అభిమాన హీరోలు.. ప్రస్తుతం కొత్త కొత్త కథలు వింటున్నాము. ఇంకా దేనికి ఓకే చెప్పలేదు.. ప్రభాస్ తో నటించే అవకాశం వస్తే ఓకే చెప్తాను. నాకు రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా పర్వాలేదు.. ప్రభాస్ సినిమాలో ఒక్క ఛాన్స్ వస్తే చాలు అంటుంది.. సంచిత ఇప్పటికే ప్రభాస్ సరసన నటించాలని ఎంతోమంది కుర్ర హీరోయిన్లు ఎదురు చూస్తుంటే ఆ లిస్టులో సంచిత కూడా చేరింది..

Advertisement