God Father Movie : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలకపాత్రలో నటించిన చిత్రం గాడ్ ఫాదర్.. అక్టోబర్ ఐదు న విడుదలైన ఈ చిత్రం సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది.. ఈ సినిమా విడుదలై ఐదు రోజులైంది.. ఈ చిత్రం 100 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లకు దగ్గరగా రీచ్ అయింది.. అయితే గాడ్ ఫాదర్ సినిమా అమెరికాలో వన్ మిలియన్ మార్క్స్ ను సొంతం చేసుకుంది..!! గాడ్ ఫాదర్ సక్సెస్ తో మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది..!
అమెరికాలో మెగాస్టార్ వన్ మిలియన్ మార్క్స్ అందుకున్న చిత్రాలలో గాడ్ ఫాదర్ మూడవ చిత్రం. ఇంతకుముందు చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి రెండు చిత్రాలు వన్ మిలియన్ డాలర్లను వసూలు చేయగా.. ఇప్పుడు ఆ లిస్టులోకి గాడ్ ఫాదర్ సినిమా కూడా చేరింది.. టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో గాడ్ ఫాదర్ 100 కోట్ల క్లబ్ కి చేరువలో ఉంది..
ఇదిలా ఉంటే.. హిందూపురం థియేటర్లలో రన్ అవుతున్న గాడ్ ఫాదర్ సినిమా చూస్తున్న కొంతమంది బాలయ్య అభిమానులు, హిందూపురం నియోజకవర్గ కార్యకర్తలు.. ఇంటర్వెల్ సమయంలో జై బాలయ్య అంటూ నినాదాలు చేయడం చూసిన మెగా అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కాబట్టి.. అక్కడ ఎమ్మెల్యే అభిమానులు కొంతమంది థియేటర్లో గాడ్ ఫాదర్ సినిమా చూస్తున్నప్పుడు.. ఇంటర్వెల్ బ్యాంగ్ సమయంలో.. జై బాలయ్య అంటున్న వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది..
People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…
Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…
డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…
YS Jagan-Bonda Uma : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…
CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…
In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…
This website uses cookies.