Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష కి ఎంగేజ్మెంట్ అయ్యింది – పెళ్లి కొడుకు ఎవరో మీరు జన్మలో ఊహించలేరు

Jabardasth Varsha: జబర్దస్త్ వర్ష.. బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. వర్ష ఒకప్పుడు పలు సీరియల్ లో నటించినా రాని గుర్తింపు జబర్దస్త్ షో ద్వారా తెచ్చుకుంది.. తన అందం, అభినయంతో వర్ష లేటెస్ట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియాలో వదులుతూ కుర్ర కారుకు కునుకు లేకుండా చేస్తుంది.. తాజాగా జబర్దస్త్ వర్ష పెళ్లికూతురుల ముస్తాబయి పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Jabardasth varsha engagement video viral on social media

వర్ష ఫొటోషూట్లు చేస్తూ నెటిజన్లను అలరిస్తోంది. 1 మిలియన్స్ ఫాలోవర్స్ కు దగ్గర ఉన్న ఈ బ్యూటీ.. త్వరలోనే రీచ్ అయ్యేందుకు ప్రయత్నిస్తోంది.. మరో వైపు యూట్యూబ్ వీడియోలు లతో సందడి చేస్తోంది.. ఆ వీడియో లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా వర్ష తన ఎగేజ్మేంట్ కి సంబంధించిన వీడియో పంచుకుంది.. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

జబర్దస్త్ తన యూట్యూబ్ ఛానల్ లో ఎంగేజ్మెంట్ కి రెడీ అయిపోయాను అంటూ పెట్టిన క్యాప్షన్ అభిమానులకు షాకింగ్ అనిపించింది. అయితే జబర్దస్త్ వర్షా ఎంగేజ్మెంట్ కి రెడీ అయిపోయిన వార్త నిజమే. కానీ అది ఆమె ఎంగేజ్మెంట్ కాదు. జబర్దస్త్ తోటి కమెడియన్ రాకింగ్ రాకేష్ సుజాత ఎంగేజ్మెంట్ కి తను రెడీ అవుతున్న వీడియో మనకు షేర్ చేసింది.

రాకింగ్ రాకేష్ జోర్దార్ సుజాత ఎంగేజ్మెంట్ కి రెడీ అవుతూ జబర్దస్త్ వర్షా చేసిన వీడియోస్ సోషల్ మీడియాలో యమా ట్రేండింగ్ లో దూసుకుపోతోంది. త్వరలోనే నా ఎంగేజ్మెంట్ కూడా ఉంది అంటూ హింట్ కూడా ఇచ్చింది. కాకపోతే ఆ అబ్బాయి ఎవరో మా పేరెంట్స్ ఏమిటో చెబుతారు అంటూ చెప్పింది. మొత్తానికి జబర్దస్త్ వర్షా త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది అని క్లారిటీ ఇచ్చింది.

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.