Inaya: చీర కట్టి వీడియో పెట్టిన ఇనయా సుల్తానా , సోహెల్ చూస్తే స్పాట్ లో తాళి కడతాడు !

Inaya: ఇనయా సుల్తానా.. బిగ్ బాస్ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు.. బిగ్ బాస్ సీజన్ 6 లో రామ్ గోపాల్ వర్మ బ్యూటీగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.. తను గెలవకపోయినా తన ఆటతీరు, ప్రవర్తనతో అభిమానుల మనసులు గెల్చుకుంది. అందుకే ఇనయ బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్‌ అయినప్పుడు.. అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌ అంటూ ఫ్యాన్స్ బిగ్‌బాస్‌ టీంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన ఇనయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా ఇనయ చీర కట్టులో కనిపించి మీ అభిమానులను ఫిదా చేసింది..

Inaya saree photos viral on social media
Inaya saree photos viral on social media

ఇనయ కి తన ఇంస్టాగ్రామ్ లో హ్యూజ్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. గ్లామరస్ ఫోటోలతో కుర్ర కారుకి కునుకు లేకుండా చేస్తుంది. మత్తెక్కించే కళ్ళతో కవ్విస్తూ అందాల ఆరబోత చేస్తుంది. అమ్మడు సోకుల సోయాగంకి సోషల్ మీడియాలో షేక్ అవుతుంది.. ఇనయ చీర కట్టులో కనిపించేసరికి ఆమె ఫాన్స్ తబ్బబిబులవుతున్నారు. సోషల్ మీడియాలో ఇనయ ఫోటోలు ట్రెండ్ చేస్తున్నారు.

 

ఇనాయ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రాగానే.. తన క్రష్ సోహేల్ ను కలిసి తన మనసులో ప్రేమను బయట పెడుతూ.. ఓ వీడియో షేర్ చేయగా అది కాస్త వైరల్‌ అయ్యింది. ఇనయా రోజ్ ఫ్లవర్ బొకే తీసుకుని వెళ్లి సోహైల్ ముందు మోకాళ్ల మీద కూర్చుని మరీ ప్రపోజ్‌ చేసింది.

 

ప్రేమ ఉన్నంత వరకు కాదు.. ప్రాణం ఉన్నంత వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా.. నాకు నువ్వంటే చాలా ఇష్టం అని సొహైల్‌ పై ప్రేమను కురిపించింది అమ్మడు.. అయితే ఇనయ ప్రేమను సొహైల్‌ మాత్రం కాస్త కేరింగ్ అనే ఉన్నాడని టాక్ అయితే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించిందా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా ఉంచారు.. కాగా ఇప్పుడు ఇనాయ చీర కట్టు ఫోటోలు సొహెల్ చూస్తే వెంటనే ఒకే చెప్పడంతో పాటు పెళ్లి కూడా చేసుకుంటాడు అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.