Inaya: ఈ డ్రెస్ లో ఇనయ ను సోహెల్ చూస్తే వెంటనే పెళ్లి చేసుకుంటాడు..

Inaya: ఇనయా సుల్తానా బిగ్ బాస్ ప్రేక్షకులకు సుపరిచితం.. అంతకుముందు ఎన్నో సినిమాల్లో నటించిన రాని గుర్తింపు ఆర్జీవితో చేసిన ఒకే ఒక్క ఇంటర్వ్యూ తో పాపులర్ అయింది ఇనయ.. ఇక అదే క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 6 లో అడుగుపెట్టింది.. తన అందం అభినయంతో పాటు ఆటతీరుతో కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది..

inaya orange colour dress
inaya orange colour dress

అయితే ఎవ్వరూ అనుకోని విధంగా బిగ్ బాస్ షో లో ఎలిమినేట్‌ అయింది. దాంతో ఆమె ఫ్యాన్స్ అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌ అంటూ ఫ్యాన్స్ బిగ్ బాస్ టీం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పట్లో పెద్ద రచ్చే చేశారు. ఏది ఏమైనా కానీ ఇనయ మాత్రం ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇనయ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు చేరువగా ఉంటుంది.. తరచూ ఏదో ఒక ఫోటో షూట్ తో సందడి చేస్తూనే ఉంటుంది..

https://www.instagram.com/reel/Cop6fRbPflf/?igshid=MWMzM2Q4ZmE=

తాజాగా ఇనయ ట్రెడిషనల్ వేర్ లో రెడ్ కలర్ డ్రెస్ లో వైట్ స్కిన్ బ్యూటీ తళుక్కుమని మెరిసింది. ఇంకేముంది అమ్మడు సోయగానికి కుర్రాళ్ల మతులు గతులు తప్పాయి.. గుడిలో దేవుడికి దన్నం పెడుతూ.. గుడి చుట్టూ తిరుగుతూ బిగ్ బాస్ బ్యూటీ లేటెస్ట్ స్టిల్స్ తో ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచింది.

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన ఇనయ తన క్రష్ సోహైల్‌ ను కలిసింది.. అంతేకాదు తన మనసులో ప్రేమను బయట పెడుతూ ఓ వీడియో షేర్ చేయగా అది కాస్త వైరల్‌ అయ్యింది. ఇప్పుడు ఈ రెడ్ కలర్ డ్రెస్ లో సోహైల్‌ ఇనయ ను చూస్తే ఫిదా అవ్వడం ఖాయం.. తననే పెళ్లి చేసుకుంటా అంటాడు అంత అందంగా ఉంది ఇనయ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇ నయ రోజురోజుకీ తన అందంతో అభిమానుల్ని ఫిదా చేస్తుంది