Inaya : సముద్రపు ఒడ్డున నిలబడి ఇనయ అందాల జాతర..! మీరు ఓ లుక్కేయండి.!

Inaya : ఇనయ సుల్తానా బిగ్ బాస్ వీక్షకులకి అందరికీ పరిచయం అక్కర్లేని పేరు.. ఏవమ్ జగత్, బుజ్జి ఇలా రా, నటరత్నాలు వంటి సినిమాలో రాణి క్రేజ్ ఆర్జీవితో కలిసి డాన్స్ చేసిన ఒకే ఒక్క వీడియోతో పాపులారిటీ సొంతం చేస్తుంది.. ఇక బిగ్ బాస్ తో ఎవ్వరు ఊహించని విధంగా క్రేజ్ ను సొంతం చేసుకుంది.. ఇనయ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత సోషల్ మీడియాలో యాక్టిివ్ గా ఉంటుంది.. తన పెట్టిన ప్రతి పోస్ట్ వైరల్ అవుతుంది.. తాజాగా ఇనయ పెట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..

Inaya latest Instagram video viral
Inaya latest Instagram video viral

ఇనయ సముద్రపు ఒడ్డున నిలబడి వైట్ మిని స్కర్ట్ లో అందాల జాతర చేస్తుంది. చిన్నపిల్లల లా నీటి ఒడ్డున నిలబడి గేంతులేస్తు ఎంజాయ్ చేసింది ఇనయ. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇక ఈ వీడియో ఆమె ఫ్యాన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..

ఇక బుల్లితెర పై ప్రతి ఈవెంట్ లో కనిపిస్తూ సందడి చేస్తోంది. ఇక ఇప్పటికే రెండు సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయని సమాచారం. ఇనయ బిగ్ బాస్ షో ద్వారా సుమారు 15 లక్షల రెమ్యునరేషన్ అందుకున్నట్లు టాక్.