Inaya : ఇనయా వాలెంటైన్ వీక్ ఫస్ట్ డే సోహెల్ కి ఈ గిఫ్ట్ ఇస్తుందని కలలో కూడా ఊహించరు..!

Inaya :  ఇనయా సుల్తానా పరిచయం అక్కర్లేని పేరు.. ఎన్నో సినిమాల్లో నటించిన రాని గుర్తింపు ఆర్జీవితో చేసిన ఒకే ఒక్క ఇంటర్వ్యూ తో పాపులర్ అయింది ఇనయ.. ఇక అదే క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 6 లో ఆర్జీవి బ్యూటీగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇనయ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.. ఎవ్వరూ ఊహించని విధంగా బిగ్ బాస్ షో లో ఎలిమినేట్‌ అయింది. తన ఆట తీరు, పద్దతి నచ్చిన ఆమె ఫ్యాన్స్ అన్‌ ఫెయిర్‌ ఎలిమినేషన్‌ అంటూ ఫ్యాన్స్ బిగ్‌బాస్‌ టీంపై ఆగ్రహం వ్యక్తం చేశారు..

Inaya Instagram share a reel on valentine Rose day

బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇనయ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు చేరువగా ఉంటుంది.. తరచూ ఏదో ఒక ఫోటో షూట్ తో సందడి చేస్తూనే ఉంటుంది.. ట్రెడిషనల్ వేర్ లో ఇప్పటి వరకు ఆకట్టుకున్న బిగ్ బాస్ బ్యూటీ నయా ట్రెండు మార్చింది. లేటెస్ట్ స్టిల్స్ తో ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచింది. సరికొత్తగా కనిపించి గ్లామర్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది..

బిగ్‌బాస్‌ హౌస్‌ నుంచి బయటకు వచ్చిన ఇనయ తన క్రష్ సోహైల్‌ ను కలిసింది.. అంతేకాదు తన మనసులో ప్రేమను బయట పెడుతూ ఓ వీడియో షేర్ చేయగా అది కాస్త వైరల్‌ అయ్యింది. ఇనయా రోజ్ ఫ్లవర్ బొకే తీసుకుని వెళ్లి సోహైల్ ముందు మోకాళ్ల మీద కూర్చుని మరీ ప్రపోజ్‌ చేసింది ఇనయా. ప్రేమ ఉన్నంత వరకు కాదు.. ప్రాణం ఉన్నంత వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నాకు నువ్వంటే చాలా ఇష్టం అని సొహైల్‌ పై ప్రేమను కురిపించింది ఇనయ.

వాలెంటైన్ డే వీక్ మొదలైంది. ఈరోజు రోజు డే.. అందులో భాగంగా ఇనయ ఈరోజు సోహెల్ ను మీట్ అయి తనకి గులాబీ ఇస్తున్న వీడియో ను తన ఇన్స్టా స్టేటస్ లో పెట్టింది.. ఇనయ మరోసారి సొహెల్ పై తన ఇష్టాన్ని చెప్పింది.

 

Recent Posts

People Media Factory : పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై దర్శకుడు విఎన్ ఆదిత్య ఆగ్రహం.. కారణం తెలిస్తే షాకే..

People Media Factory : ప్రముఖ దర్శకుడు వి.ఎన్ ఆదిత్య ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై తన నిరాశను సోషల్…

2 months ago

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

Ntv Exclusive Interview With Modi : తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు…

4 months ago

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర…

4 months ago

YS Jagan-Bonda Uma : జగన్ మీద రాళ్ళ దాడి కేసు .. బొండా ఉమ మీదకి తోస్తున్నారా ?

YS Jagan-Bonda Uma :  విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంపై వైఎస్సార్సీపీ అగ్ర నేతలు గురి పెట్టారా..? వెల్లంపల్లి నివాసంలో బొండా…

5 months ago

CM Ramesh – Raghuramakrihnamraju : రఘురామకృష్ణరాజు పనికిమాలినోడు సీఎం రమేష్ సీరియస్ వ్యాఖ్యలు..!!

CM Ramesh - Raghuramakrihnaraju : 2019లో వైయస్ జగన్ హవాలో గెలిచిన వారిలో రఘురామకృష్ణ రాజు ఒకరు. ఆ…

5 months ago

In the Belly of a Tiger : “In the Belly of a Tiger” Review

In the Belly of a Tiger: I had the privilege of viewing "In the Belly…

6 months ago

This website uses cookies.